గ్రీన్‌హౌస్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
హరిత ఇల్లలో చాలా రకాలున్నాయి . కానీ ' క్వాన్సేట్ ' , సాటూత్ డిజైన్ ఎక్కువగా ఉపయోగంలో ఉన్నవి . వేసవికాలంలో హరిత ఇల్లలో ఉష్ణోగ్రత 50 ° నుండి 55 సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది . అలాంటి పరిస్థితిలో హరిత ఇండ్లను మామిడి పల్ప్ , మిర్చి , కూరగాయలను ఆరబెట్టుకొని వాటి తేమశాతం తగ్గించి ఎక్కువ కాలము నిలువ ఉండే విధముగా తయారు చేసుకొనవచ్చును . కొంతమంది రైతులు ఈ హరిత ఇండ్లలో మామిడి పల్ప్ క్యాండీగా , బార్స్ గా తయారు చేసి అధిక లాభాలను పొందుతున్నారు . హరిత ఇండ్లను ఖరీఫ్ , రబీ కాలంలలో పంటలు , కూరగాయలు , పూలు పండించుకోవడానికి , వేసవి కాలంలో పంటలను ఆరబెట్టుకొనుటకు ఉపయోగపడే సాధనముగాను ఉపయోగించు కొనుట ద్వారా సంవత్సర కాలమంతా దీనిని ఉపయోగించుకోవచ్చును.<ref>
{{Cite book|url=https://books.google.com/books?id=L4jtv2mX0iQC&pg=PA57|title=Favorite demonstrations for college science: an NSTA Press journals collection|last=Brian Shmaefsky|date=2004|publisher=NSTA Press|isbn=978-0-87355-242-4|edition=|page=57}}</ref>
 
== ఉపయోగాలు ==
i ) పంటలకు అనుకూల పరిస్థితులు కల్పించుట ద్వారా పంటలను సంవత్సరము పొడవునా సాగు చేయవచ్చును .
Line 35 ⟶ 34:
 
xvi ) అసాధారణ ఔషద , సుగంధ మొక్కలను పెంచడానికి హరిత ఇల్లు చాలా అనుకూలం. <ref>{{Cite journal|last=Kurpaska|first=Sławomir|date=2014|title=Energy effects during using the glass with different properties in a heated greenhouse|url=http://uwm.edu.pl/wnt/technicalsc/tech_17_4/b04.pdf|journal=Technical Sciences|volume=17|issue=4|pages=351–360}}</ref>
 
 
== గ్రీన్ హౌస్ రకాలు ==
Line 48 ⟶ 46:
 
==== అనెవెన్ స్పాన్ టైప్ ====
ఇది కొండ ప్రాంతములలో నిర్మించుటకు అనుకూలంగా ఉంటుంది . దీని పై కప్పు రెండువైపుల సమానముగా ఉండదు . ఇది ఆటోమేటిక్ గా ( అసంకల్పితం ) పనిచేయుటకు ఉపయోగపడదు .
 
==== రిడ్జ్ అండ్ ఫర్రో టైప్ ====
రెండు లేక ఎక్కువ ' ఈవెన్ స్పాన్ గ్రీన్ హౌస్ ' లను ప్రక్క ప్రక్కన అమర్చిన దానిని రిడ్జ్ అండ్ ఫర్రో టైప్ అని అంటారు . ఈ విధముగా అమర్చిన రెండు గ్రీన్ హౌస్ లకు ఒక గోడ అమర్చిన సరిపోతుంది . దీని వలన లోపల స్థలము ఏర్పడి కూలీ ఖర్చులు , ' ఆటోమిషన్ ' ఖర్చులు , ఇంధన ఖర్చులు తగ్గి కూలీలను చక్కగా ఆజమాయిషీ చేయుటకు వీలు ఉన్నవి . మన దేశ కాలమాన పరిస్థితులకు ఇది ఎంతో అనుకూలమైనది .
 
==== సాటూత్ టైప్ ====
ఇది పై కప్పు రంపము పండ్లవలె అమర్చబడి ఉండును . దీనిలోనికి ప్రకృతి సిద్దముగా గాలి , వెలుతురు ధారాలముగా వచ్చును .
 
==== క్వాన్సెట్ టైప్ ====
దీని పైకప్పు ఆర్చ్ లుగా ఉండును . దీని పైకప్పనకు పోలీహౌజ్ వాడుదురు . వీటిని తక్కువ ఖర్చుతో నిర్మించవచ్చును .
 
==== ఇంటర్ లాకింగ్ రిడ్జ్ అండ్ ఫర్రో క్వన్సెట్ టైప్ ====
పైన తెలిపిన క్వన్సెట్ గ్రీన్ హౌస్ రెండులేక ఆపైన కలిపి కట్టిన దానిని ' ఇంటర్ లాకింగ్ రిడ్జ్ అండ్ ఫర్రో క్వన్సెట్ టైప్ ' అని అంటారు .
 
=== ఉపయోగమును బట్టి గ్రీన్ హౌస్ ===
==== గ్రీన్ హౌస్ లను వేడి చేయుటకు ====
రాత్రి సమయములలో గ్రీన్ హౌస్ లోపల చల్లగా మారి మొక్కలు దెబ్బతీయుటకు అవకాశం ఉన్నది . అది నివారించుటకు గ్రీన్ హౌస్ లోపలికి తగినంత వేడిని పంపించి మొక్కలను కాపాడుటకు వీలున్నది . లోపలికి పంపవలసిన ఉష్ణము బయట వాతావరణముపై ఆధారపడి ఉండును . ఇది నివారించుటకు అనేక పద్ధతులు కలవు .
 
i ) పై కప్పుపై రెండు పొరల పాలీతీన్ కవర్ల తో కప్పవచ్చును .
Line 87 ⟶ 85:
 
==== ట్రస్ ఫ్రేమ్డ్ గ్రీన్ హౌస్ ====
గ్రీన్ హౌస్ పై కప్పు వాలు 15m లు , అంతకంటే ఎక్కువగా ఉంటే వీటిని నిర్మించెదరు .
 
=== పైకప్పును ఉపయోగించు వస్తువు బట్టి గ్రీన్ హౌస్ ===
Line 109 ⟶ 107:
 
==== ఎక్కువ ధర గ్రీన్ హౌస్ ====
ఇందులో 'యు వి స్టీల్ , ప్లాస్టిక్ ఫిల్మ్ లు ఫ్యాన్ , ప్యాడ్ లు డ్రిప్ నీటి యందలి నీటి మీటింగ్ పరికరము మరియు షేడ్ నెట్లు ఉంటాయి . అయితే ఈ వాతావరణ నియంత్రణ పరికరాలు డ్రిప్ పద్ధతి అన్ని కూడా కంప్యూటరీకరణ చేయబడి అటోకంట్రోల్ మేకానిజం తో అనుసంధించి ఉంటాయి.<ref>{{cite web|url=https://keepitportable.com/best-small-greenhouses/|title=Small Greenhouses}}</ref>
 
== పరిమితులు ==
"https://te.wikipedia.org/wiki/గ్రీన్‌హౌస్" నుండి వెలికితీశారు