జూలూరుపాడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి +అక్షాంశరేఖాంశాలు
పంక్తి 1:
{{భారత స్థల సమాచారపెట్టె‎|type = mandal| latd=17.410515c410515| longd=80.491505| native_name=జూలూరుపాడు|distlink=ఖమ్మం జిల్లా|district=ఖమ్మం|mandal_map=Khammam mandals outline24.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=జూలూరుపాడు|villages=8|area_total=|population_total=31739|population_male=16020|population_female=15719|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=46.09|literacy_male=56.73|literacy_female=35.25}}
'''జూలూరుపాడు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ఖమ్మం జిల్లా|ఖమ్మం]] జిల్లాకు చెందిన ఒక మండలము. వెంగన్నపాలెం ఈ మండలంలోని ఒక విభాగం. ఈ రెండింటిని వేరు చేసేది కేవలం ఒక రోడ్డు మాత్రమే. ఐనా సరే అధికార గుర్తింపు జూలూరుపాడుకే. అందువల్ల గవర్నమెంటు శాంక్షన్ చేసే నిధులన్నీ కూడా జూలూరుపాడుకే. మంచినీటి పైపులు,ఇళ్ళూ,మొదలైనవన్నీ జూలూరుపాడుకే సంక్రమిస్తున్నాయి. దీని వల్ల వెంగన్నపాలెం ప్రజలు అందరూ మంచినీటి కోసం జూలూరుపాడు'లో'నికి వెళ్ళవలసి వస్తుంది. కనుక, గవర్నమెంటు కాస్త ఆలోచించి వెంగన్నపాలెంకి కూడా అధికారిక గుర్తింపు తెస్తే బాగుంటుంది.
 
"https://te.wikipedia.org/wiki/జూలూరుపాడు" నుండి వెలికితీశారు