రాయంకుల కృష్ణ రాజనారాయణ పెరుమాళ్ రామానుజ నాయకర్ (కీరా): కూర్పుల మధ్య తేడాలు

Created page with 'రాయంకుల కృష్ణ రాజనారాయణ పెరుమాళ్‌ రామానుజ నాయకర్‌ (కీరా) తమ...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
రాయంకుల కృష్ణ రాజనారాయణ పెరుమాళ్‌ రామానుజ నాయకర్‌ (కీరా) తమిళంలో మాండలిక రచనల పితామహుడిగా గుర్తింపు పోందారు, ఈయన 1923 సెప్టెంబర్‌ 16న జన్మించారు తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టి మండలం ఇడైచేవల్‌ గ్రామం కీరా స్వస్థలం<ref>https://web.archive.org/save/https://m.eenadu.net/vyakyanam/article/general/1302/121102561</ref>.
రాయంకుల కృష్ణ రాజనారాయణ పెరుమాళ్‌ రామానుజ నాయకర్‌ (1923 - 2021) తమిళంలో మాండలిక రచనల పితామహుడిగా గుర్తింపు పోందారు, ఈయన 1923 సెప్టెంబర్‌ 16న జన్మించారు , తమిళ సాహిత్యంలో కీరా తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టి మండలం ఇడైచేవల్‌ గ్రామం స్వస్థలం<ref>https://web.archive.org/save/https://m.eenadu.net/vyakyanam/article/general/1302/121102561</ref>. తెలుగు మూలాలు కలిగిన రచయిత మరియు కథకుడు, అయిదో తరగతితో చదువు ఆపేసినా పాండిచ్చేరి విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్ గా ఫోక్ టేల్స్, డాక్యుమెంటేషన్ సర్వే సెంటర్ డైరెక్టర్ గా పని చేసారు . అతను తమిళంలో సుమారు ౩౦ పుస్తకాల ను రచించాడు. 1991లో 'గోపల్లాపురతు మక్కల్' అనే నవలకు సాహిత్య అకాడమీ అవార్డును గెలుచుకున్నాడు. ఇది ఆ కాలక్రమంలో ఎంతోమందికి ఆవాసమైన ఆ గ్రామం స్వాతంత్య్రోద్యమ కాలంలో ఎలా ఉండేదో చెబుతూ రాసిన నవల .<ref>https://thehinduimages.com/details-page.php?id=1703164&highlights=CHILDHOOD</ref>
==మూలాలు==