వి. జయరాం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
==జననం==
వి. జయరాం 1951లో తెలంగాణ రాష్ట్రం వరంగల్ లో జన్మించాడు.
==సినీ ప్రస్థానం==
వి. జయరాం సినిమాలపై ఇష్టంతో 13 ఏళ్ల వయసులో ఇంటి నుంచి వెళ్ళిపోయి చెన్నై చేరుకున్నాడు, అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువుగా ఉండే పాండీబజార్‌ చేరుకున్నాడు. ఆయనకు అక్కడి నుంచి ఆంధ్రాక్లబ్‌కు చేరుకొని దర్శకుడు గుత్తా రామినీడు కనిపిస్తే కలిసి మాట్లాడారు, ఆంధ్రా క్లబ్ కు సెక్రటరీగా ఉన్న గుత్తా రామినీడు మేనేజర్‌ని పిలిచి క్లబ్ లో క్యాషియర్ గా ఉద్యోగం ఇప్పించాడు. అక్కడి నుండి ఆయన అసిస్టెంట్‌ కెమెరామెన్‌, సినిమాటోగ్రాఫర్‌గా ఎదిగాడు.
==మూలాలు==
[[వర్గం:తెలంగాణ వ్యక్తులు]]
"https://te.wikipedia.org/wiki/వి._జయరాం" నుండి వెలికితీశారు