వి. జయరాం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
==సినీ ప్రస్థానం==
వి. జయరాం సినిమాలపై ఇష్టంతో 13 ఏళ్ల వయసులో ఇంటి నుంచి వెళ్ళిపోయి చెన్నై చేరుకున్నాడు, అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువుగా ఉండే పాండీబజార్‌ చేరుకున్నాడు. ఆయనకు అక్కడి నుంచి ఆంధ్రాక్లబ్‌కు చేరుకొని దర్శకుడు గుత్తా రామినీడు కనిపిస్తే కలిసి మాట్లాడారు, ఆంధ్రా క్లబ్ కు సెక్రటరీగా ఉన్న గుత్తా రామినీడు మేనేజర్‌ని పిలిచి క్లబ్ లో క్యాషియర్ గా ఉద్యోగం ఇప్పించాడు. అక్కడి నుండి ఆయన అసిస్టెంట్‌ కెమెరామెన్‌, సినిమాటోగ్రాఫర్‌గా ఎదిగాడు. <ref name="Jayaram:కరోనాతో కన్నుమూసిన కెమెరామెన్‌ - tollywood cinematographer jayaram is no more">{{cite news |last1=Eenadu |title=Jayaram:కరోనాతో కన్నుమూసిన కెమెరామెన్‌ - tollywood cinematographer jayaram is no more |url=https://www.eenadu.net/cinema/latestnews/tollywood-cinematographer-jayaram-is-no-more/1600/121103117 |accessdate=21 May 2021 |work=www.eenadu.net |date=21 May 2021 |archiveurl=http://web.archive.org/web/20210521063655/https://www.eenadu.net/cinema/latestnews/tollywood-cinematographer-jayaram-is-no-more/1600/121103117 |archivedate=21 May 2021 |language=te}}</ref>
==అసిస్టెంట్ కెమెరామన్‌గా పని చేసిన చిత్రాలు==
*[[మంచికి మరోపేరు]]
*[[డ్రైవర్ రాముడు]]
*[[వేటగాడు (1979 సినిమా)|వేటగాడు]]
*[[సింహబలుడు]]
 
==కెమెరామన్‌గా పని చేసిన చిత్రాలు==
*[[చిరంజీవి (1985 సినిమా)|చిరంజీవి]]
*[[మేజర్‌ చంద్రకాంత్‌]]
*శ్రీ షిర్డీ సాయిబాబా మహాత్మ్యం
*[[పెళ్ళి సందడి (1996 సినిమా)|పెళ్లి సందడి]]
*[[గిల్లి కజ్జాలు]]
*‘శివశంకర్
* ‘1921’ - మలయాళం సినిమా
==మూలాలు==
[[వర్గం:తెలంగాణ వ్యక్తులు]]
"https://te.wikipedia.org/wiki/వి._జయరాం" నుండి వెలికితీశారు