వి. జయరాం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
|birth_name =
|birth_date = 1951
|birth_place = [[వరంగల్]]
| death_date = 21 మే 2021
| death_place = [[హైదరాబాద్]]
|occupation = సినిమాటోగ్రాఫర్‌
|yearsactive =
పంక్తి 17:
|website =
}}
'''వి. జయరాం''' భారతదేశంలోని [[తెలంగాణ]] రాష్ట్రానికి చెందిన [[సినిమాటోగ్రాఫర్]]. ఆయన [[తెలుగు]], [[మలయాళ]] చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు.
 
==జననం==
వి. జయరాం 1951లో [[తెలంగాణ రాష్ట్రం]]లోని వరంగల్ [[వరంగల్లు]]లో జన్మించాడు.
 
==సినీ ప్రస్థానం==
వి. జయరాం సినిమాలపై[[సినిమా]]లపై ఇష్టంతో 13 ఏళ్లఏళ్ళ వయసులో ఇంటి నుంచిఇంటినుంచి వెళ్ళిపోయి [[చెన్నై]] చేరుకున్నాడు, అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువుగా ఉండే పాండీబజార్‌ చేరుకున్నాడు. ఆయనకు అక్కడి నుంచి ఆంధ్రాక్లబ్‌కు చేరుకొని దర్శకుడు [[గుత్తా రామినీడు]] కనిపిస్తే కలిసి మాట్లాడారు, ఆంధ్రా క్లబ్ కు సెక్రటరీగా ఉన్న గుత్తా రామినీడు మేనేజర్‌ని పిలిచి క్లబ్ లో క్యాషియర్ గా ఉద్యోగం ఇప్పించాడు. అక్కడి నుండి ఆయన అసిస్టెంట్‌ కెమెరామెన్‌, సినిమాటోగ్రాఫర్‌గా ఎదిగాడు. <ref name="Jayaram:కరోనాతో కన్నుమూసిన కెమెరామెన్‌ - tollywood cinematographer jayaram is no more">{{cite news |last1=Eenadu |title=Jayaram:కరోనాతో కన్నుమూసిన కెమెరామెన్‌ - tollywood cinematographer jayaram is no more |url=https://www.eenadu.net/cinema/latestnews/tollywood-cinematographer-jayaram-is-no-more/1600/121103117 |accessdate=21 May 2021 |work=www.eenadu.net |date=21 May 2021 |archiveurl=http://web.archive.org/web/20210521063655/https://www.eenadu.net/cinema/latestnews/tollywood-cinematographer-jayaram-is-no-more/1600/121103117 |archivedate=21 May 2021 |language=te}}</ref>
 
==అసిస్టెంట్ కెమెరామన్‌గా పని చేసిన చిత్రాలు==
*[[మంచికి మరోపేరు]]
Line 32 ⟶ 35:
*[[చిరంజీవి (1985 సినిమా)|చిరంజీవి]]
*[[మేజర్‌ చంద్రకాంత్‌]]
*[[శ్రీ షిర్డీ సాయిబాబా మహాత్మ్యంమహత్యం]]
*[[పెళ్ళి సందడి (1996 సినిమా)|పెళ్లి సందడి]]
*[[గిల్లి కజ్జాలు]]
*శివశంకర్
*‘శివశంకర్
*1921 ‘1921’ - (మలయాళం సినిమా)
 
==మరణం==
జయరాం కరోనా బారిన పడి హైదరాబాద్ లోహైదరాబాదులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 212021 మే 2021న21న మరణించాడు. జయరామ్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.<ref name="Tollywood: టాలీవుడ్ లో మరో విషాదం">{{cite news |last1=HMTV |title=Tollywood: టాలీవుడ్ లో మరో విషాదం |url=https://www.hmtvlive.com/movies/tollywood-cinematographer-jayaram-is-no-more-65320 |accessdate=21 May 2021 |work=www.hmtvlive.com |date=21 May 2021 |archivedate=21 May 2021 |language=te}}</ref><ref name="క‌రోనాతో సీనియర్ సినిమాటోగ్రాఫర్ జయరాం కన్నుమూత">{{cite news |last1=Andhrajyothy |title=క‌రోనాతో సీనియర్ సినిమాటోగ్రాఫర్ జయరాం కన్నుమూత |url=https://www.andhrajyothy.com/telugunews/senior-cinematogrepher-jaya-ram-passed-away-due-to-corona-chj-tmk-1921052108291126 |accessdate=21 May 2021 |work=www.andhrajyothy.com |date=21 May 2021 |archiveurl=http://web.archive.org/web/20210521064817/https://www.andhrajyothy.com/telugunews/senior-cinematogrepher-jaya-ram-passed-away-due-to-corona-chj-tmk-1921052108291126 |archivedate=21 May 2021}}</ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
[[వర్గం:తెలంగాణ వ్యక్తులు]]
 
[[వర్గం:1951 జననాలు]]
[[వర్గం:వరంగల్లు జిల్లా వ్యక్తులు]]
[[వర్గం:తెలుగు సినిమా ఛాయాగ్రహకులు]]
"https://te.wikipedia.org/wiki/వి._జయరాం" నుండి వెలికితీశారు