1966: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 13:
== సంఘటనలు ==
*[[జనవరి 11]]: [[లాల్ బహదూర్ శాస్త్రి]] మృతి వల్ల [[గుల్జారీలాల్ నందా]] రెండోసారి [[భారత్|భారత]] తాత్కాలిక [[ప్రధానమంత్రి]]గా బాధ్యతలు చేపట్టాడు.
*[[జనవరి 24]]: భారత తొలి మహిళా ప్రధానమంత్రిగా [[ఇందిరా గాంధీ]] పదవీబాధ్యతలు చేపట్టినది.
*[[జూలై 11]]: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు [[ఇంగ్లాండు]]లో ప్రారంభమయ్యాయి.
*[[అక్టోబరు 22]]: సోవియట్ యూనియన్ లూనా-12 అంతరిక్షనౌకను ప్రయోగించింది.
* [[డిసెంబర్ 9]]: ఐదవ [[ఆసియా క్రీడలు]] [[థాయిలాండ్]] లోని [[బాంకాక్]]లో ప్రారంభమయ్యాయి.
|