శంఖారావం (2004 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 50:
== పాటలు ==
ఈ సినిమాకు [[వందేమాతరం శ్రీనివాస్]] సంగీతం అందించాడు. [[సుద్దాల అశోక్ తేజ]], [[గోరటి వెంకన్న]], నిస్సార్, ఉమామహేశ్వరరావు, విశ్వ పాటలు రాశాడు. [[వందేమాతరం శ్రీనివాస్]], [[నాగూర్ బాబు]], [[రవివర్మ పోతేదార్|రవివర్మ]], విశ్వ, [[కౌసల్య (గాయని)|కౌసల్య]] పాటలు పాడారు.
 
# లోకం పోకడ
# వెన్నెల చిన్నెల
# మొదలటి రేయి
# నన్ను ఏలుకోరా మామ
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/శంఖారావం_(2004_సినిమా)" నుండి వెలికితీశారు