వెలమ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
==పరిచయము==
తెలుగు వారి పౌరుషానికి, శౌర్యప్రతాపాలకు ఉదాహరణప్రతీకలు వెలమ వంశములవారు. క్రీ. శ. 12వ శతాబ్దమునుండి వీరు ఆంధ్ర చరిత్రలో ప్రముఖ పాత్ర వహించారు. క్రీ. శ. 1257 నుండి ఒక శతాబ్ద కాలము రాచకొండ మరియు దేవరకొండ రాజధానులుగా తెలంగాణా ప్రాంతము పాలిచారు. అటు పిమ్మట బహమనీ సుల్తానులకు సామంతులుగా ఉన్నారు. విజయనగర సామ్రాజ్యములో సేనాధిపతులుగా పేరుప్రఖ్యాతులు పొందారు.
 
==చరిత్ర==
===కాకతీయుల పూర్వ కాలము===
"https://te.wikipedia.org/wiki/వెలమ" నుండి వెలికితీశారు