శివ్ శంకర్: కూర్పుల మధ్య తేడాలు

"Shiva Shankar (film)" పేజీని అనువదించి సృష్టించారు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox film
| name = Shiva Shankar
| image =
| caption =
| director = Kapuganti Rajendra
| producer = [[Mohan Babu]]
| story =
| screenplay = Satyanand
| starring = {{plainlist|
*Mohan Babu
* [[Soundarya]]
}}
| music = [[Ilaiyaraaja]]
| cinematography = Jayaram
| editing = Gowtham Raju
| studio = [[Sree Lakshmi Prasanna Pictures]]
| distributor =
| released = {{Film date|df=yes|2004|8|18}}
| runtime = 139 minutes
| country = India
| language = Telugu
| budget =
| gross =
}}
 
'''''శివ్ శంకర్,''''' 2004 ఆగస్టు 18న విడుదలైన తెలుగు సినిమా. శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానరులో [[మంచు మోహన్ బాబు|మోహన్ బాబు]] నిర్మించిన ఈ సినిమాకు కాపుగంటి రాజేంద్ర దర్శకత్వం వహించాడు. ఇందులో మోహన్ బాబు, [[సౌందర్య]], బ్రహానందం, ఆలీ తదితరులు నటించగా [[ఇళయరాజా]] సంగీతం సమకూర్చాడు. ఇది సౌందర్య చివరి తెలుగు సినిమా. 2002లో వచ్చిన ''రోడ్ టు పెర్డిషన్'' అనే హాలీవుడ్ సినిమా ప్రేరణతో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాను మోహన్ బాబు కుమారుడు [[మంచు విష్ణు]] సమర్పించాడు.<ref name="I">http://www.idlebrain.com/movie/archive/mr-shivshankar.html</ref>
"https://te.wikipedia.org/wiki/శివ్_శంకర్" నుండి వెలికితీశారు