శివ్ శంకర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
}}
 
'''''శివ్ శంకర్,''''' 2004 ఆగస్టు 18న విడుదలైన [[తెలుగు సినిమా]]. [[శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్]] బ్యానరులో [[మంచు మోహన్ బాబు|మోహన్ బాబు]] నిర్మించిన ఈ సినిమాకు కాపుగంటి రాజేంద్ర దర్శకత్వం వహించాడు. ఇందులో మోహన్ బాబు, [[సౌందర్య]], బ్రహానందం, ఆలీ తదితరులు నటించగా [[ఇళయరాజా]] సంగీతం సమకూర్చాడు. ఇది సౌందర్య నటించిన చివరి తెలుగు సినిమా. 2002లో వచ్చిన ''రోడ్ టు పెర్డిషన్'' అనే హాలీవుడ్ సినిమా ప్రేరణతో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాను మోహన్ బాబు కుమారుడు [[మంచు విష్ణు]] సమర్పించాడు.<ref name="I">http://www.idlebrain.com/movie/archive/mr-shivshankar.html</ref>
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/శివ్_శంకర్" నుండి వెలికితీశారు