అందగాడు (2005 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

Created page with '{{Infobox film | name = అందగాడు | image = Andagadu DVD cover.jpg | caption = DVD cover | writer = గోపీ...'
ట్యాగు: 2017 source edit
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
| gross =
}}
అందగాడు 2005 లో విడుదలైన తెలుగు హాస్య సినిమా. శ్రీ నిలయ పిక్చర్స్ బ్యానర్<ref>{{cite web|url=http://www.thecinebay.com/movie/index/id/4270?ed=Tolly|title=Andagadu (Banner)|work=The Cine Bay}}</ref> పై దండె శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మించగా పెండ్యాల వెంకట రామారావు<ref>{{cite web|url=https://www.imdb.com/title/tt3441002/|title=Andagadu (Direction)|work=IMDb}}</ref> దర్శకత్వం వహించాడు. రాజేంద్రప్రసాద్, దామిని<ref>{{cite web|url=http://www.gomolo.com/andhagaadu-movie/19160|title=Andagadu (Cast & Crew)|work=gomolo.com}}</ref> ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు [[కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి|శ్రీ]] సంగీతాన్నందించాడు.<ref>{{cite web|url=http://www.filmibeat.com/telugu/movies/andhagadu.html|title=Andagadu (Music)|work=Filmibeat}}</ref> <ref>{{cite web|url=http://pluzcinema.com/movies/tollywood/6876/overview.htm|title=Andagadu (Review)|work=Pluz Cinema|url-status=dead|archive-url=https://web.archive.org/web/20160807023711/http://pluzcinema.com/movies/tollywood/6876/overview.htm|archive-date=7 August 2016|access-date=7 July 2016}}</ref>
 
== తారాగణం ==
 
* [[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)| రాజేంద్ర ప్రసాద్]] సుందరం గా
* రమ్యగా దామిని
* [[చంద్రమోహన్|చంద్ర మోహన్]] విశ్వనాథం
* [[ఎం. ఎస్. నారాయణ|ఎం.ఎస్. నారాయణ]] సత్యం
* [[వేణుమాధవ్|వేణు మాధవ్]] రాజుగా
* సుజాత బావమరిదిగా [[సమీర్]]
 
* కామెడీ నటునిగా జూనియర్ రేలంగి
 
* భవన
* హరిక
* సుధ
* హేమ నాగమణిగా
* సుజత సోదరిగా సన
* అలివేలుగా సుభాషిణి
* [[పావాలా శ్యామల]]
* బండ జ్యోతి సి.ఐ.
 
== సాంకేతిక వర్గం ==
 
* కళ: డి.వి.సురేష్ కృష్ణ
* కొరియోగ్రఫీ: స్వర్ణ, శ్రీధర్ రెడ్డి, శివ శంకర్, ప్రేమా
* సంభాషణలు: గోపీ వెంకటేష్
* సాహిత్యం: జోన్నవిత్తుల, భారతి బాబు, చిర్రావురి విజయ కుమార్, బండారు దన్నయ్య
* ప్లేబ్యాక్: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మనో, ఎం. ఎం. శ్రీలేఖ, మాళవిక, కల్పన, మురళి
* సంగీతం: శ్రీ కొమ్మినేని
* కథ: కె. సుభాష్
* ఎడిటింగ్: బసవ పైడి రెడ్డి
* సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మురెళ్ళ
* నిర్మాత: దండే శ్రీనివాస రావు
* స్క్రీన్ ప్లే - దర్శకత్వం: పెండ్యాల వెంకట రామారావు
* బ్యానర్: శ్రీ నిలయ పిక్చర్స్
* విడుదల తేదీ: 1 ఏప్రిల్ 2005
 
== సినిమా పాటలు ==
{{Infobox album|name=Andagadu|type=film|artist=[[Sri Kommineni|Sri]]|cover=|released=2005|recorded=|genre=Soundtrack|length=19:31|label=|producer=[[Sri Kommineni|Sri]]|prev_title=|prev_year=|next_title=|next_year=}}
ఈ సినిమాలోని పాటలను శ్రీ రచించాడు. <ref>{{cite web|url=http://www.cineradham.com/telugu-audio/movie/3749/Andagadu%20(2005)/|title=Andagadu (Songs)|work=Cineradham}}</ref>{{Track listing|collapsed=|length2=4:11|extra5=[[Kalpana Raghavendar|Kalpana]]|lyrics5=Bandaru Dannaiah|title5=Mojupadda Mohini Pesachini|length4=4:08|extra4=Mano, Malavika|lyrics4=Chirravuri Vijaya Kumar|title4=Ososi Ososi|length3=4:13|extra3=[[S. P. Balasubrahmanyam|SP Balu]], [[M. M. Srilekha]]|lyrics3=Jonnavithhula Ramalingeswara Rao|title3=Eppudeppude|extra2=Murali, Malavika|headline=|lyrics2=Bharati Babu|title2=Karukumeeda|length1=3:36|extra1=[[Mano (singer)|Mano]], [[Malavika (singer)|Malavika]]|lyrics1=[[Jonnavithhula Ramalingeswara Rao|Jonnavithhula]]|title1=Gunthalakadi Gummadi|all_music=|all_lyrics=|all_writing=|total_length=19:31|extra_column=Singer(s)|length5=3:23}}
 
== మూలాలు ==
{{reflist}}
"https://te.wikipedia.org/wiki/అందగాడు_(2005_సినిమా)" నుండి వెలికితీశారు