మాస్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో మూస మార్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
budget = |
}}
మాస్ 2004లొ విడుదలైన తెలుగు భాషా యాక్షన్ చిత్రం, [[అక్కినేని నాగార్జున]] తన స్వంత ప్రొడక్షన్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో నిర్మించాడు. ఈ చిత్రానికి [[రాఘవ లారెన్స్]] రచన, దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, నాగార్జున, జ్యోతిక నటించారు. ఈ చిత్రం 23 డిసెంబర్ 2004 న విడుదలైంది. తరువాత దీనిని తమిళంలో వీరన్ పేరుతో, హిందీలో మేరీ జంగ్: వన్ మ్యాన్ ఆర్మీగా 2005 లో డబ్ చేశారు.
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
[[వర్గం:అక్కినేని నాగార్జున సినిమాలు]]
[[వర్గం:పరుచూరి బ్రదర్స్ సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/మాస్" నుండి వెలికితీశారు