"మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
}}
 
'''మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు''' 2004, ఫిబ్రవరి 27న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]].<ref>{{Cite web|url=https://www.jiocinema.com/movies/mee-intikoste-yemistaru-maa-intikoste-yemi-testaru?type=0&id=e9e86270a48411e9bc5929e958397a30|title=Mee Intikoste Yemistaru Maa Intikoste Yemi Testaru (2004) Movie|website=Jiocinema|language=en|url-status=live|access-date=2021-05-23}}</ref> సుప్రభాత సినీ క్రియేషన్స్ బ్యానరులో జిగిని నాగభూషణం నిర్మించిన ఈ చిత్రానికి రాజా వన్నెంరెడ్డి దర్శకత్వం వహించాడు. ఇందులో [[ఆదిత్య ఓం]], [[సంగీత (రసిక)|సంగీత]], [[భాగ్యరాజ్|భాగ్యరాజా]], [[సునీల్ (నటుడు)|సునీల్]], [[బ్రహ్మానందం]] తదితరులు నటించగా, [[ఘంటాడి కృష్ణ]] సంగీతం అందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/ATJM|title=Mee Intikoste Em Istaaru Maa Intikoste Em Thestharu (2004)|website=Indiancine.ma|access-date=2021-05-23}}</ref><ref>{{Cite web|url=https://www.filmibeat.com/telugu/movies/maa-intikoste-em-testaru/cast-crew.html|title=Maa Intikoste Em Testaru Cast, Crew|website=FilmiBeat|language=en|url-status=live|access-date=2021-05-23}}</ref>
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3200582" నుండి వెలికితీశారు