"అల్లుడుగారు" కూర్పుల మధ్య తేడాలు

కథ కొంచెం
చి (రవిచంద్ర, పేజీ అల్లుడుగారు (సినిమా) ను అల్లుడుగారు కు తరలించారు: అల్లుడుగారు పేరు అందుబాటులోనే ఉంది. అది కేవలం దారి మార్పు)
(కథ కొంచెం)
ట్యాగు: 2017 source edit
}}
'''అల్లుడుగారు''' లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై ఎం.మోహన్ బాబు నిర్మించిన తెలుగు చిత్రం. ఇది ప్రియదర్శన్ దర్శకత్వంలో [[మోహన్ లాల్]] నటించిన మలయాళ బ్లాక్ బస్టర్ [[:ml:ചിത്രം (ചലച്ചിത്രം)|చిత్రమ్‌]]కు రీమేక్.
 
== కథ ==
కల్యాణి రామచంద్ర ప్రసాద్ ఒక్కగానొక్క కూతురు. ఆయన అమెరికాలో ఉంటూ తన కూతురును భారతదేశంలో ఉండి చదివిస్తుంటాడు. కల్యాణి ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. రామచంద్రప్రసాద్ ఈ వివాహాన్ని అంగీకరించాడు. ఈ లోపు కల్యాణి ప్రేమించిన వ్యక్తి ఆమెను మోసం చేసి పారిపోతాడు. రామచంద్రప్రసాద్ మనసు మార్చుకుని ఆమె వివాహానికి అంగీకరిస్తాడు. భారతదేశానికి వచ్చి ఒక రెండు వారాలపాటు కూతురు, అల్లుడుతో కలిసి ఉండాలని కోరుకుంటాడు. తండ్రి అనారోగ్యంతో ఉండటంతో ఆయన సంతోషం కోసం కల్యాణి, ఆమె లాయరు ఆనంద్ కలిసి విష్ణు అనే అతన్ని రామచంద్ర ప్రసాద్ భారత్ లో ఉన్నన్నాళ్ళు నకిలీ భర్తగా ఏర్పాటు చేస్తారు.
 
==నటీనటులు==
* విష్ణుగా [[మోహన్ బాబు]]
* కల్యాణిగా [[శోభన]], రామచంద్ర ప్రసాద్ కూతురు
* [[శోభన]]
* రామచంద్ర ప్రసాద్‌గా [[కొంగర జగ్గయ్య]]
* ఆనంద్‌గా చంద్రమోహన్, లాయరు
* [[గొల్లపూడి మారుతీరావు]]
* [[కైకాల సత్యనారాయణ]], జైలరు
* [[నిళల్‌గల్ రవి]]
* [[బేతా సుధాకర్|సుధాకర్]]
* బబిత
* [[రమ్యకృష్ణ]] (అతిథి నటి)
 
==సాంకేతికవర్గం==
* దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3200677" నుండి వెలికితీశారు