పంక్తి 98:
శుభోదయం గురువుగారు..! ఈ రోజు (మే 23) టాలీవుడ్ పాతతరం హీరో ఇప్పటి విలక్షణ నటుడు చంద్రమోహన్ గారి జన్మదినం.
 
ఈ విషయం ఎలా అప్డేట్ చేయాలో తెలపగలరు. --[[వాడుకరి:మురళీకృష్ణ ముసునూరి|మురళీకృష్ణ ముసునూరి]] ([[వాడుకరి చర్చ:మురళీకృష్ణ ముసునూరి|చర్చ]]) 04:09, 23 మే 2021 (UTC) <br>
నమస్కారం [[వాడుకరి:మురళీకృష్ణ ముసునూరి|మురళీకృష్ణ ముసునూరి]] గారు,
క్యాలెండర్‌ https://te.wikipedia.org/wiki/వికీపీడియా:చరిత్రలో_ఈ_రోజు_క్యాలెండర్‌ ఆ రోజు చరిత్రకు సంబంచించిన విషయాలు మార్చవచు, చంద్రమోహన్ గారి జన్మదినం నేను చేర్చాను [[వాడుకరి:Kasyap|Kasyap]] ([[వాడుకరి చర్చ:Kasyap|చర్చ]]) 04:51, 24 మే 2021 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Kasyap" నుండి వెలికితీశారు