చివరకు మిగిలేది (నవల): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
చివరకు మిగిలేది బుచ్చిబాబు గారి నవలల్లో అత్యంత ప్రసిద్దినొందిన పుస్తకం.
[[బొమ్మ:Chivaraku migiledi-buchhibabu novel.jpg|thumb|right|250px|చివరకు మిగిలేది పుస్తక ముఖచిత్రము]]
==కధా విశేషాలు==
దీన్లో కధ స్వతంత్రం కోసం పోరాడుతున్న సమయంలో సాగుతుంది. ముఖ్యంగా నవల కధానాయకుడైన ధయానిది జీవితానికి సంభందించిన అనేక మార్పులు, అతనికి తారసపడిన అనేకానేకుల మనస్తత్వాలను విశ్లేషించుకొంటూ రచయిత ధయానిది పాత్రను నడిపిస్తుంటాడు.