నన్నపనేని వెంకన్న చౌదరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
 
==ఉన్నతవిద్య==
ఉన్నతవిద్య కొరకు విశాఖపట్నం వెళ్లి ఆంధ్ర యూనివార్సిటిలోయూనివర్సిటిలో బి.ఫార్మసిలో చేరారు. అక్కడే ఎం.ఫార్మ కూడ పూర్తి చేశారు. ఎం.ఫార్మా చదువుతున్నప్పుడు వీరికి నోరి విశ్వనాథం గారు ప్రొఫెసర్ గా వుండేవారు. ఆస్ట్రేలియాలో పని చేసిన ఆయనికి వీరయ్య చౌదరిగారికి ప్రియ శిష్యుడయ్యాడు. ఆయనే నన్నపనేని వీరయ్యచౌదరి గారి పేరుని " వీ.సి.నన్నపనేని " గా మార్చారు.
 
==అమెరికా విద్య==
1969 వ సంవత్సరంలో ఎం.ఎస్.చేయడానికి అమెరికావెళ్లి న్యూయార్క్ లోని బ్రూక్లిన్ కాలేజీలో చదువుకుంటూనే 'వైటరిన్ ఫైన్ ఫార్మా స్యూటికల్స్ ' లో ఉద్యోగం చేశారు.