నన్నపనేని వెంకన్న చౌదరి: కూర్పుల మధ్య తేడాలు

వీరయ్య --> వెంకన్న గా పేరు సవరణ
పంక్తి 1:
వీసీనన్నపనేని
[[గుంటూరు జిల్లా]] [[పొన్నూరు మండలం]] లోని [[గోళ్ళమూడిపాడు]] గ్రామంలో నన్నపనేని వీరయ్యవెంకన్న చౌదరి జన్మించారు. ఆరవ తరగతి వరకు ఊర్లోనే చదువుకున్నారు. ఏడు నుండి ఎస్.ఎస్.ఎల్.సి.వరకు [[కావూరు]]లోను, పన్నెండవ తరగతి గుంటూరులోని క్రైస్తవ కళాశాలలోను చదివారు. ఆంధ్రాయూనివర్సిటిలో బి.ఫార్మ, ఎం.ఫార్మ చదివావు. 1969లో ఎం.ఎస్. చేయడానికి అమెరికా వెళ్లి న్యూయార్కు లోని బ్రూక్లిన్ కాలేజిలో చదువుకుంటూనే వెటరిన్ పైన్ ఫార్మా స్యూటికల్స్ లో ఉద్యోగం చేశారు. ఆ సమయంలోనే ఆలపాటి రవీద్రనాథ్ గారమ్మాయి దుర్గా దేవిని పెళ్లి చేసుకుని అమెరికాలో కాపరం పెట్టారు.అక్కడే వీరికి రాజీవ్, నీలిమ పుట్టారు. వీరికి 'జననీ జన్మభూమిశ్చ ' అనే భావన వీరికెప్పుడూ వుండేది. అమెరికాలో పన్నెండేళ్లు ఉద్యోగం చేసింతర్వాత భారత దేశంలోనూ ఇలాంటి ఔషదాలు తయారు చేయాలనే ఉద్దేశంతో పిల్లలకు ఊహ తెలిసే లోపే 1981 లో భారత దేశం వచ్చేశారు. అప్పట్లో ఫార్మసీ రంగానికి ముంబాయి కేంద్ర స్థానంగ వెలుగొందు తుండేది. ఆ సమయంలోనే హైదరాబాదు లో ఔషద తయారీ సంస్థను స్థాపించారు. అక్కడే టైం రిలీజ్ సాంకేతికతో దేశంలోనే తొలిసారి కోల్డ్యాక్ట్ కార్డిక్యాప్ వంటి మందుల్ని తయారు చేయడం మొదలెట్టారు. దీనితో తన కంపెనీ 65 కోట్ల టర్నువోవరుకు చేరింది. ఆ ఉత్సాహంతో బల్క్ డ్రగ్స యూనిట్ స్తాపించారు. కానీ అందులో భారి నష్టం వచ్చింది. ఆయూనిట్ నిఅమ్మకానికి పెట్టారు. అప్పుడు ఒక బ్యాంకు అధికారి " మీరు కేవలం పారిశ్రామిక వేత్త కాదు. శాస్త్ర వేత్త. బల్క్ డ్రస్ లో మీరు ఖచ్చితంగా అద్భుతాలుచేయగలరు. మీయూనిట్ ను అమ్మకండి. యూ కెన్ డు వండర్స్ " అని అన్నాడు. కాని అప్పులు తీర్చడానికి అప్పటి వరకు వీరికంటూ ఒక బ్రాండ్ ఇమేజిని తెచ్చిపెట్టిన కోల్డ్ యాక్ట్ వంటి 50 మందుల ఫార్మాలల్ను అమ్మేసి వచ్చినడబ్బుతో అప్పులు తీర్చేసి బల్క్ డ్రగ్స్ సంస్థను అట్టి పెట్టుకున్నారు. తర్వాత అనేక రకాల కాన్సర్ వ్యాదులకు మందులు తయారు చేశారు. ఈరోజు "నాట్కో క్యాన్సర్ మందుల ఉత్పత్తిలో నెంబర్ ఒన్ గా నిలిచింది.<ref>ఈనాడు ఆదివారం 29 నవంబరు 2020</ref>
 
==జననం==
నన్నపనేని వీరయ్యవెంకన్న చౌదరి గారు గుంటూరు జిల్లా, పొన్నూరు మండలంలోని గోళ్ళమూడిపాడు గ్రామములో జన్మించారు.<ref>ఈనాడు ఆదివారం 29 నవబరు 2020</ref>
 
==ప్రాథమిక విద్య==
ఆరవతరగతి వరకు సొంత గ్రామములోను, ఆరు నుండి ఎస్.ఎస్.ఎల్.సి. వరకు పొన్నూరులోను, పన్నెండవ తరగతి గుంటూరు క్రైస్తవ కళాశాల లోను చదివారు.
 
==ఉన్నతవిద్య==
ఉన్నతవిద్య కొరకు విశాఖపట్నం వెళ్లి ఆంధ్ర యూనివర్సిటిలో బి.ఫార్మసిలో చేరారు. అక్కడే ఎం.ఫార్మ కూడ పూర్తి చేశారు. ఎం.ఫార్మా చదువుతున్నప్పుడు వీరికి నోరి విశ్వనాథం గారు ప్రొఫెసర్ గా వుండేవారు. ఆస్ట్రేలియాలో పని చేసిన ఆయనికి వీరయ్యవెంకన్న చౌదరిగారికి ప్రియ శిష్యుడయ్యాడు. ఆయనే నన్నపనేని వీరయ్యచౌదరివెంకన్నచౌదరి గారి పేరుని " వీ.సి.నన్నపనేని " గా మార్చారు.
 
==అమెరికా విద్య==
1969 వ సంవత్సరంలో ఎం.ఎస్.చేయడానికి అమెరికావెళ్లి న్యూయార్క్ లోని బ్రూక్లిన్ కాలేజీలో చదువుకుంటూనే 'వైటరిన్ ఫైన్ ఫార్మా స్యూటికల్స్ ' లో ఉద్యోగం చేశారు.
 
==పెళ్లి==
అమెరికాలో ఉద్యోగం చేస్తుండగానే ఆలపాటిరవీంద్రనాథ్ గారమ్మాయి దుర్గాదేవి తోవివాహం జరిగింది. అమెరికాలోనే కాపరం పెట్టారు.
==పిల్లలు==
అమెరికాలో ఉద్యోగం చేస్తుండగానే వీరికి 'రాజీవ్ ', 'నీలిమ ' అనే ఇద్దరు పిల్లలు పుట్టారు.
==టైం రిలీజ్ టెక్నిక్==
అమెరికాలో ఉద్యోగం చేస్తూనే వెంకన్న చౌదరి గారు ఒక పరిశోధకుడిగా 'టైం రిలీజ్ టెక్నిక్' పైన దృష్టి పెట్టారు. మామూలుగా మందు బిళ్లలు వేసుకున్నాక వాటి రసాయనాన్ని ఒకేసారి ఏకమొత్తంగా విడుదల చేస్తాయి. అలా కాకుండా వ్యాది తీవ్రత తక్కువుంటే తక్కువగానూ, ఎక్కువుంటే అందుకు తగ్గట్టుగాను మందును విడుదల చేసేదే 'టైం రిలీజ్ టెక్నిక్'
 
==జననీ జన్మ భూమిశ్చ ....... భారత దేశానికి రాక==
అమెరికాలో పన్నెండేండ్లు అనుభవం తర్వాత భారత దేశంలోనూ ఇలాంటి ఔషదాలు తయారు చేయాలనే ఆలోచన మొదలైంది. అప్పటికే వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. వారికి ఊహ తెలిసే లోపే భారత్ కు తిరిగి రావాలని పించింది. అలా 1981 లో వీరుభారత్ వచ్చేశారు.
==హైదరాబాదులో ఔషద కర్మాగారం స్థాపన==
అప్పట్లో ఔషదరంగానికి బొంబాయి కేంద్ర స్థానంగా ఉండేది. వీరు పట్టు బట్టి హైదరాబాదులోనే తమ యూనిట్ నునెలకొల్పాలని తలంచి హైద్రాబాద్-బెంగుళూరు రహదారిపై కొత్తూరు లో వీరికి కొంత స్థలం వుంటే అందులోనే ప్యాక్టరీ పెట్టారు. అలా 'టైం రిలీజ్ టెక్నిక్ సాంకేతికతో దేశంలోనే తొలిసారి కోల్డ్ యాక్ట్ కార్డిక్యాప్ వంటి మందుల్ని అందించడం ప్రారంబించారు. ఈ కంపెనీ టర్న్ ఓవరు 65 కోట్లకు చేరింది. ఆ ఉత్సాహంతో బల్క్ డ్రగ్స్ యూనిట్ నుస్థాపించాలనిపించి 1991 లో " నాట్కో లేబరేటరీస్ " పేరుతో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక యూనిట్ ని నెలకొల్పారు. అప్పట్లోనే దానికి 50 కోట్లు ఖర్చు అయింది. కానీ అందులో భారీ స్థాయిలో నష్టం వచ్చింది.
 
==నష్టాలు పూడ్చు కోవడానికి ప్యాక్టరీని అమ్మకానికి పెట్టారు==
నష్టాలను పూడ్చు కోవడం కొరకు తమ ప్యాక్టేఅరీని అమ్మకానికి పెట్టారు. అలా ఆ ప్యాక్టరీ కొన్న దలచిన వ్యక్తి తో కలిసి తమకు రుణమిచ్చిన బ్యాంకుకు వెళ్లారు. ఆ బ్యాంకు ఉన్నతోద్యోగి ఒకరు వీరయ్యవెంకన్న చౌదరిగారితో "మీరు కేవలం పారిశ్రామిక వేత్త కాదు...... శాస్త్ర వేత్త బల్క్ డ్రగ్స్ లో మీరు ఖచ్చితంగా అబ్దుతాలు చేయగలరు మీమీద మాకున్న ఆ పాటి నమ్మకం లేక పోతే ఎలా??? ఈయూనిట్ ని అమ్మకండి. యు కెన్ డు వండర్స్ " అని సలహా ఇచ్చాడు. ఆ నాలుగు వాఖ్యాలే వీరయ్యవెంకన్న చౌదరిని ఆత్మ పరిశీలన చేసుకోవడానికి యుపయోగ పడ్డాయి. కానీ అప్పులు తీర్చ డానికి ఈ కంపెనీకి బ్రాండ్ ఇమేజ్ ని తెచ్చిపెట్టిన యాబై మందుల ఫార్ములాలను అమ్మేసి అలా వచ్చిన డబ్బుతో అప్పులుతీర్చేసి ఆ బల్క్ డ్రగ్స్ యూనిట్ ని అట్టిపెట్టుకున్నారు.
 
==క్యాన్సర్ మందుల తయారీ==
అలా క్యాన్సర్ వ్యాది లో అన్ని రకాల మందులను తయారు చేయగలిగారు. ప్రస్తుతం బ్లడ్ క్యాన్సర్ వీనాట్ తో పాటు, బోర్టెజోమిబ్ ఊపిరితిత్తుల క్యాన్సర్ కి జెప్టినాట్ ఎర్లోనాట్ మందుల్నీ, మూత్ర పిండాల క్యాన్సర్ కి సొరాఫినాట్ మందులనీ తయారు చేస్తున్నారు.
==సమాజ సేవ==
వీరయ్యవెంకన్న చౌదరి వ్యాపార వేత్తగానే కాకుండా...... ప్రజలకుపయోగ పడే గొప్పపనులను కూడ చేశారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో 35 కోట్లు ఖర్చు చేసి వీరి తల్లిదండ్రుల పేరున అధునూతన క్యాన్స్ర్ యూనిట్ ను నిర్మించారు. అక్కడే 10 కోట్ల ఖర్చుతో పిల్లల చికిత్సా కేంద్రాన్ని సరిక్రొత్తగా ఆధునీకరించారు. హైద్రాబాద్ లోని నీలోఫర్ ఆస్పత్రిలో కొత్త ఒ.పి.డి. బ్లాక్ కట్టించారు. రంగా రెడ్డిరంగారెడ్డి జిల్లా కొత్తూరులో వీరి ప్లాంటు ఉన్న చోట , అదే విదంగా వీరి సొంత వూరు గోళ్ళమూడి పాడులోను, ఆధునిక వసతులతో నాట్కో బడులను ఏర్పాటు చేశారు. అంతే కాదు వైద్యులు సిఫార్సు చేస్తే క్యాన్సర్ రోగులకు ఉచితంగ మందులను అందిస్తున్నారు.
==అమీరికాలో నాట్కో ఫార్మా కేన్సర్ ఔషదాలు==
కొన్ని రకాల క్యాన్సర్ వ్యాదులను అదుపు చేయడానికి ఉపయోగపడే లెనిలిడోమైడ్ జనరిక్ ఔషదాన్ని అమెరిక విపణిలో విడుదల చేసేందుకు నాట్కో ఫార్మా అనుమతి సంపాదించింది. అదే విదంగా 'ఎవరోలిమశ్ 'అనే మరొక ఔషదానికి నాట్కోఫార్మ యూఎస్ ఎఫ్.డీ.ఏ అనుమతి సంపాదించింది. <ref>ఈనాడు మే 23,2021</ref>
 
ఆయన సంస్థ సాధారణ కార్యకలాపాలతో పాటు కొత్త రకాల ఔషధాలను కనిపెట్టే కార్యక్రమాన్ని కూడా పర్యవేక్షిస్తారు. ఆయన నాట్కో ఫార్మా సంస్థల అధినేత. ఆయన 12 బిలియన్ డాలర్ల సంపదతో 2686వ స్థానంలో ఉన్నారు.<ref>https://www.thesakshi.com/telugus-who-got-a-place-in-the-list-of-world-greats/</ref>