సాయిబులు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: సాహెబు ల్ని గ్రామీణ ప్రజలు ఇలా పిలుస్తారు.ఉర్దూ మాట్లాడే మ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[సాహెబు]] ల్ని గ్రామీణ ప్రజలు ఇలా పిలుస్తారు.[[ఉర్దూ]] మాట్లాడే ముస్లిముల్ని [[తురక సాయిబు]] లనీ ,తెలుగు మాట్లాడే వాళ్ళను [[దూదేకుల సాయిబు]] లనీ [[తెలుగోళ్ళు]] చెపుకుంటారు.
== సాయిబుల మీద తెలుగుప్రజలు పుట్టించిన సామెతలు: ==.
*తురకా దూదేకుల తగాదా లో మురిగీ ముర్దార్ [మంచిదాన్నీ చెడ్డదనుకుంటారు]
*మేకలు తప్పిపోతే తుమ్మల్లో,తురకలు తప్పిపోతే ఈదుల్లో (ఈతచెట్లలో) [ఆ అనుబంధం అలాంటిది]
పంక్తి 6:
*కాకర బీకర కాకు జాతారే అంటే దూబగుంటకు దూదేకను జాతారే అనుకున్నారట. [ఉర్దూరాక పాట్లు]
*కరకా తురకా రెండూ బేధికారులే [అంత బెదురన్నమాట]
*పాకీవాడితో [[స్నేహం]] కంటే [[అత్తరుసాయిబు]] తో [[కలహం]] మేలు [వంటికి [[సువాసన]] న్నా అంటుతుంది]
ఇలాంటి సామెతలు వీళ్ళ మీద అపహాస్యంగా చులకన భావంతో పుట్టించినా ,అనాటి సాంఘిక పరిస్థితులు ఆయా కులాలు మతస్థుల మధ్య ఎలా ఉండేవో ఏఏ పరిస్థితులు ఈ సామెతల పుట్టుకకు కారణమయ్యాయో అర్ధంఅవుతుంది.
== సాయిబుల మీద జానపద గీతాలు ==
* అత్తరు సాయిబో రారా అందాల మారాజో రారా
"https://te.wikipedia.org/wiki/సాయిబులు" నుండి వెలికితీశారు