ప్రేమించుకుందాం రా: కూర్పుల మధ్య తేడాలు

97 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
చి
AWB తో "చంద్రమోహన్ నటించిన సినిమాలు" వర్గం చేర్పు
చి వర్గం:కల్పనా రాయ్ నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB తో "చంద్రమోహన్ నటించిన సినిమాలు" వర్గం చేర్పు
పంక్తి 18:
గిరి హైదరాబాదులోని ఓ కళాశాలలో ఎమ్మెస్సీ చదువుతుంటాడు. సెలవుల కోసం వాళ్ళ అక్క వాళ్ళ ఊరైన [[కర్నూలు]] వెళతాడు. బావ ఓ బట్టల కొట్టుకు యజమాని. అక్కడ కావేరి అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. నెమ్మదిగా కావేరి కూడా గిరి ప్రేమలో పడుతుంది. కావేరి తండ్రి పెద్ద ముఠా నాయకుడు. ఆయన కూతుర్ని తమ్ముడి దగ్గర ఉంచి చదివిస్తుంటాడు. గిరి కి తన తల్లిదండ్రులు ఉపాధ్యాయుడైన ఎస్. ఆర్. కె మాస్టారు కూతురిని ఇచ్చి పెళ్ళి చేయాలని నిశ్చయించుకుని ఉన్న ఫళంగా హైదరాబాదుకు రమ్మంటారు. గిరి వెళ్ళేటపుడు కావేరితో వ్యక్తిగతంగా మాట్లాడటానికి సమయం లేక తన అక్క కూతురికి ఒక లేఖ ఇచ్చి పంపిస్తాడు. కానీ ఆమె ఆ లేఖను పొరపాటున జారవిడుస్తుంది. ఈ లోపు హైదరబాదుకు వెళ్ళిన గిరికి తనకు పెళ్ళి నిశ్చయిస్తున్నారని తెలుస్తుంది. తల్లిదండ్రులతో తన ప్రేమ విషయం గురించి చెబుతాడు. మరో పక్క గిరి అక్క తన తమ్ముడికి పెళ్ళి కుదిరిందని చెబుతుండగా విని గిరిని అపార్థం చేసుకుంటుంది.
 
కావేరిని కలుసుకోవడానికి మళ్ళీ కర్నూలు వచ్చిన గిరి కావేరి ఇంటి మీద ఆమె తండ్రి ప్రత్యర్థి రెడ్డెప్ప మనుషులు తగలబెట్టడానికి ప్రయత్నం చేయబోతే అడ్డుకుంటాడు. కానీ కావేరి మాత్రం అతను తనను ప్రేమించి మోసం చేసి వేరే అమ్మాయితో పెళ్ళికి సిద్ధమయ్యావని నిందిస్తుంది. గిరి ఆమెతో మాట్లాడి నిజం చెప్పడానికి విఫల ప్రయత్నం చేస్తాడు కానీ కుదరదు. విసిగిపోయి తిరిగి హైదరాబాదు వెళ్ళిపోతుండగా గిరి అక్క కూతురు ద్వారా నిజం తెలుసుకున్న కావేరి మళ్లీ గిరిని అర్థం చేసుకుంటుంది.
 
== తారాగణం ==
పంక్తి 74:
[[వర్గం:రామానాయుడు నిర్మించిన సినిమాలు]]
[[వర్గం:కల్పనా రాయ్ నటించిన సినిమాలు]]
[[వర్గం:చంద్రమోహన్ నటించిన సినిమాలు]]
2,06,421

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3202172" నుండి వెలికితీశారు