తాడికొండ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Ahmed Nisar (చర్చ | రచనలు) కొత్తపేజీ |
|||
పంక్తి 16:
==2004 ఎన్నికలు==
[[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి [[కాంగ్రెస్ పార్టీ]]కి చెందిన అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాదరావు తన సమీప ప్రత్యర్థి [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి అయిన జె.ఆర్.పుష్పరాజుపై 16006 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. వరప్రసాదరావుకు 63411 ఓట్లు రాగా, పిష్పరాజ్కు 47405 ఓట్లు లభించాయి.
{{గుంటూరు జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}}
|