మహాసముద్రం (2021 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 24:
 
==ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్==
మహా సముద్రం నుండి శర్వానంద్ ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ ను 06 మార్చ్ 2021న విడుదల చేయగా,<ref name="Happy Birthday Sharwanand : మహాసముద్రం నుంచి పోస్టర్ విడుదల.. అదిరిన శర్వా లుక్..">{{cite news |last1=News18 Telugu |title=Happy Birthday Sharwanand : మహాసముద్రం నుంచి పోస్టర్ విడుదల.. అదిరిన శర్వా లుక్.. |url=https://telugu.news18.com/news/movies/happy-birthday-sharwanand-maha-samudram-sharwanand-look-released-sr-788902.html |accessdate=15 May 2021 |work=News18 Telugu |date=6 March 2020 |archivedate=15 May 2021 |language=te}}</ref>అదితిరావు హైదరి పోస్టర్‌ని 12 ఏప్రిల్ 2021న విడుదల చేశారు.<ref name="‘మహా సముద్రం’ నుంచి ‘మహా’ లుక్‌ వచ్చేసింది">{{cite news |last1=Sakshi |title=‘మహా సముద్రం’ నుంచి ‘మహా’ లుక్‌ వచ్చేసింది |url=https://www.sakshi.com/telugu-news/movies/aditi-rao-hydari-first-look-poster-released-maha-samudram-movie-1356424 |accessdate=15 May 2021 |work=Sakshi |date=12 April 2021 |archiveurl=https://web.archive.org/web/20210515151935/https://www.sakshi.com/telugu-news/movies/aditi-rao-hydari-first-look-poster-released-maha-samudram-movie-1356424 |archivedate=15 మే 2021 |language=te |url-status=live }}</ref> ఈ సినిమాకు సంబంధించి సిద్ధార్థ్‌ పుట్టినరోజు సందర్భంగా ‘మహాసముద్రం’ లోని ఆయన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ 17 ఏప్రిల్ 2021న విడుదల చేశారు.<ref name="‘మహాసముద్రం’ సిద్ధార్థ్ ఫస్ట్‌లుక్‌ - siddharth first look from mahasamudram">{{cite news |last1=Eenadu |title=‘మహాసముద్రం’ సిద్ధార్థ్ ఫస్ట్‌లుక్‌ - siddharth first look from mahasamudram |url=https://www.eenadu.net/cinema/newsarticle/siddharth-first-look-from-mahasamudram/0205/121079139 |accessdate=15 May 2021 |work=www.eenadu.net |archiveurl=https://web.archive.org/web/20210502142205/https://www.eenadu.net/cinema/newsarticle/siddharth-first-look-from-mahasamudram/0205/121079139 |archivedate=2 మే 2021 |language=te |url-status=live }}</ref>ఈ సినిమాకు సంబంధించి రావు ర‌మేశ్ పుట్టిన రోజు సందర్భంగా ‘మహాసముద్రం’ లోని ఆయన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ 25 మే 2021న విడుదల చేశారు.<ref name="Rao Ramesh : మ‌హా స‌ముద్రం లో గూని బాబ్జీ గా వెర్సటైల్ యాక్టర్ రావు ర‌మేష్‌ {{!}} Rao Ramesh">{{cite news |last1=10TV |title=Rao Ramesh : మ‌హా స‌ముద్రం లో గూని బాబ్జీ గా వెర్సటైల్ యాక్టర్ రావు ర‌మేష్‌ {{!}} Rao Ramesh |url=https://10tv.in/latest/rao-ramesh-firstlook-from-maha-samudram-movie-229051.html |accessdate=25 May 2021 |work=10TV |date=25 May 2021 |archivedate=25 May 2021 |language=telugu}}</ref>
 
==నటీనటులు==