సాయిబులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrahamthulla (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Nrahamthulla (చర్చ | రచనలు) |
||
పంక్తి 4:
*తురకా దూదేకుల తగాదా లో మురిగీ ముర్దార్ [మంచిదాన్నీ చెడ్డదనుకుంటారు]
*మేకలు తప్పిపోతే తుమ్మల్లో,తురకలు తప్పిపోతే ఈదుల్లో (ఈతచెట్లలో) [ఆ అనుబంధం అలాంటిది]
*దూదేకులవానికి [[తుంబ]] తెగులు [ఇక ఏకే వృత్తి ఏం నడుస్తుంది పాపం?]
*దూదేకుల సిద్దప్పకు దూదేకను రాదంటే లోటా?
*తురకలు లేని ఊళ్ళో దూదేకులసాయిబే ముల్లా
*కాకర బీకర కాకు జాతారే అంటే దూబగుంటకు దూదేకను జాతారే అనుకున్నారట. [ఉర్దూరాక పాట్లు]
*కరకా తురకా రెండూ బేధికారులే [అంత బెదురన్నమాట]
*పాకీవాడితో [[స్నేహం]] కంటే [[అత్తరుసాయిబు]] తో [[కలహం]] మేలు [వంటికి [[సువాసన]] న్నా అంటుతుంది]
ఇలాంటి సామెతలు వీళ్ళ మీద అపహాస్యంగా చులకన భావంతో పుట్టించినా ,అనాటి సాంఘిక పరిస్థితులు ఆయా కులాలు మతస్థుల మధ్య ఎలా ఉండేవో ఏఏ పరిస్థితులు ఈ సామెతల పుట్టుకకు కారణమయ్యాయో అర్ధంఅవుతుంది.
== సాయిబుల మీద జానపద గీతాలు ==
* అత్తరు సాయిబో రారా అందాల మారాజో రారా
|