గూడూరు (తిరుపతి జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 56:
=== అభ్రకం(మైకా) ===
 
కొంతకాలం కింద వరకూ ఇక్కడి [[మైకా]] గనులు కూడా వ్యాపరంలోవ్యాపారంలో ప్రముఖ పాత్ర వహించాయి. భారతదేశంలోనే రెండవ అతిపెద్ద మైకా గనులు గూడూరు పరిసర ప్రాంతాలలో కలవు. ఇక్కడి మైకా గనులు 10001,000 చ.అ. విస్తీర్ణంలో కలవు. ఇక్కడ ముస్కోవైట్, క్వార్ట్జ్, ఫెల్డ్ స్పార్, వెర్మిక్యులైట్ రకముల మైకా లభిస్తుంది.
 
=== రొయ్యల సాగు===