వ్యాయామం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఉపయోగాలు: AWB తో "మరియు" ల తొలగింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
పంక్తి 1:
[[Image:Soldier running in water.jpg|thumb|right|200px|నీటిలో పరుగెత్తుతున్న అమెరికా సైనికుడు.]]
'''వ్యాయామం''' అనేది శారీరక దృఢత్వం, ఆరోగ్యం కోసం చేసే శారీరక ప్రక్రియ. వ్యాయామం ఎక్కువగా [[కండరాలు|కండరాల]]ను, [[రక్త ప్రసరణ వ్యవస్థ]]ను మెరుగు పరచడానికి, [[క్రీడ]]లలో మంచి ప్రావీణ్యత సాధించడానికి, అధిక బరువు తగ్గించుకోవడానికి, మానసిక ఉల్లాసం కొరకు చేస్తారు. క్రమం తప్పకుండా చేసే వ్యాయామం వలన మన శరీరపు వ్యాధినిరోధక శక్తి పెంపొందుతుంది, గుండెకు సంబంధించిన వ్యాధులు, స్థూలకాయం, మధుమేహం వంటి వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది.<ref>Stampfer, M., Hu, F., Manson, J., Rimm, E., Willett, W. (2000) Primary prevention of coronary heart disease in women through diet and lifestyle. ''The New England Journal of Medicine, 343''(1), 16-23. Retrieved October 5, 2006, from ProQuest database.</ref><ref>Hu., F., Manson, J., Stampfer, M., Graham, C., et al. (2001). Diet, lifestyle, and the risk of type 2 diabetes mellitus in women. ''The New England Journal of Medicine, 345''(11), 790-797. Retrieved October 5, 2006, from ProQuest database.''</ref> కొన్ని రకాల మానసిక వ్యాధుల వారికి ఇది తోడ్పడుతుంది. శారీరక అందాన్ని పెంపొందించడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని కలుగచేస్తుంది. తద్వారా మానసిక ఒత్తిడుల నుంచి కూడా దూరం చేస్తుంది. బాల్యంలోనే వచ్చే ఊబకాయం లాంటి సమస్యలకు వ్యాయామం చక్కటి పరిష్కారం.
 
"https://te.wikipedia.org/wiki/వ్యాయామం" నుండి వెలికితీశారు