జాతకరత్న మిడతంభొట్లు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఎస్.వి.రంగారావు నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
 
'''జాతకరత్న మిడతంభొట్లు''' 1971 లో [[బి. పద్మనాభం]] దర్శకత్వంలో విడుదలైన జానపద చిత్రం. ఇందులో [[తాడేపల్లి లక్ష్మీ కాంతారావు|కాంతారావు]], [[గీతాంజలి (నటి)|గీతాంజలి]], [[బి. పద్మనాభం|పద్మనాభం]], [[త్యాగరాజు (నటుడు)|త్యాగరాజు]] ముఖ్యమైన పాత్రలు పోషించారు.
==నటీనటులు==
* [[బి. పద్మనాభం|పద్మనాభం]] - మిడతంభొట్లు
* భరణికుమార్ - తోటమాలి కృష్ణ
* [[ఎస్.వి.రంగారావు]] - కోయదొర వీరమల్లడు
* [[తాడేపల్లి లక్ష్మీ కాంతారావు|కాంతారావు]] - పురుషోత్తమ మహారాజు
* [[రావి కొండలరావు]] - పరమేశ్వరశాస్త్రి
* [[వల్లూరి బాలకృష్ణ]] - పక్షిరాజు
* సి.హెచ్.కృష్ణమూర్తి - కొదమసింగడు
* మాస్టర్ మురళి - వీరసింహ
* పెరుమాళ్ళు
* [[త్యాగరాజు (నటుడు)|త్యాగరాజు]]
* బొడ్డపాటి
* [[రమాప్రభ]] - చిలకమ్మ
* [[లత (నటి)|లత]] -యువరాణి విజయసుందరి
* [[గీతాంజలి (నటి)|గీతాంజలి]]- గౌరి
* సాయికుమారి - రాణీ చంద్రావతి
* [[ఛాయాదేవి (తెలుగు నటి)|ఛాయాదేవి]] - పార్వతమ్మ
* ప్రమీలారాణి - మంజరి
* [[సురభి బాలసరస్వతి]] - చాకలి లక్ష్మి
* [[నిర్మలమ్మ|నిర్మల]] - కృష్ణతల్లి
* లక్ష్మీకాంతమ్మ - పేదరాశి పెద్దమ్మ
 
== పాటలు ==