నరసరావుపేట శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
 
==2004 ఎన్నికలు==
[[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి [[కాంగ్రెస్ పార్టీ]]కి చెందిన అభ్యర్థి కాసు వెంకటకృష్ణారెడ్డి తన సమీప ప్రత్యర్థి [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి అయిన కోడెల శివప్రసాదరావుపై 15495 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. వెంకటకృష్ణారెడ్డికి 79568 ఓట్లు రాగా, శివప్రసాదరావుకు 64073 ఓట్లు లభించాయి.
 
{{గుంటూరు జిల్లా శాసనసభ నియోజకవర్గాలు‎}}