సత్తెనపల్లి శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

కొత్తపేజీ
 
పంక్తి 17:
 
==2004 ఎన్నికలు==
[[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి [[కాంగ్రెస్ పార్టీ]]కి చెందిన అభ్యర్థి ఎర్రం వెంకటేశ్వరరెడ్డి తన సమీప ప్రత్యర్థి [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి అయిన కల్లం అంజిరెడ్డిపై 24244 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. వెంకటేశ్వరరెడ్డికి 74282 ఓట్లు రాగా,అంజిరెడ్డికి 50038 ఓట్లు లభించాయి.
 
{{గుంటూరు జిల్లా శాసనసభ నియోజకవర్గాలు‎}}