"గ్రంథచౌర్యం గుర్తింపు - సాధనాలు" కూర్పుల మధ్య తేడాలు

చి (Vjsuseela, పేజీ వాడుకరి:Vjsuseela/ప్రయోగశాల ను వికీపీడియా:గ్రంధచౌర్యం గుర్తింపు - సాధనాలు కు తరలించారు: కొత్త వ్యాసాన్ని రాసాను.)
= గ్రంధచౌర్యం గుర్తింపు - సాధనాలు =
గ్రంధచౌర్యం అంటే "వేరొక రచయిత భాష, ఆలోచనలు, భావాలు, వ్యక్తీకరణలను అసలు వారికి గుర్తింపు ఇవ్వకుండా తమ స్వంతంగా సూచించడం అని అర్ధము<ref>https://dictionary.cambridge.org/dictionary/english/plagiarism</ref><ref>https://www.collinsdictionary.com/dictionary/english/plagiarism</ref><ref>https://www.merriam-webster.com/dictionary/plagiarism</ref>. సమాచార ప్రచురణ పరిశ్రమలో సాంకేతిక పురోగతి కారణంగా, చాలా వైజ్ఞానిక సాహిత్యం ఎలక్ట్రానిక్ రూపంలో అంతర్జాలం లో లభిస్తొంది. అనాదిగా వివిధ రంగాలలో గ్రంధచౌర్యం వంటి అనైతిక చర్యలు అసలు పని, కళారూపాలను, సోర్స్ కోడ్ లను, కంప్యుటర్ ప్రోగ్రాములను, రచయతలు, రచనల మౌలికత్వాన్ని సవాలు చేస్తున్నాయి. ముఖ్యంగా విద్యారంగం లో విద్యార్ధులు, పరిశోధకులు ఉద్దేశపూర్వకముగానో, తెలియకనో మూలాలను సూచించకుండా రచనలలో చాలా భాగము లేదా కొంత భాగమును తమ రచనలో పొందుపరచడం వలన ప్రపంచవ్యాప్తంగా విద్యా, పరిశోధనారంగానికి తీవ్ర నష్టం కలుగచేస్తుండటముతో పరిశోధనా పత్రాలు, నివేదికలు, సిద్ధాంత గ్రంధాలు మొదలైన వాటిలో గ్రంధచౌర్య గుర్తింపు, నివారణ చర్యలకు ప్రభుత్వాలు, ప్రచురణకర్తలు, నిధులు సమకూర్చే సంస్థలు, ఉన్నత విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలు పట్టుబట్టడం అనివార్యం అయింది. పర్యవేక్షకులు స్వయంగా వేల సంఖ్యలో విద్యార్ధుల సమర్పణలలో ఈ గ్రంధచౌర్యాన్ని గుర్తించడము వీలు కాదు కాబట్టి వివిధ సాధనాలు (సాఫ్ట్‌వేర్‌ను) ఆవిర్భవించాయి<ref>Jurriaan Hage, Peter Rademaker, Nik`e van Vugt. A comparison of plagiarism detection tools. Technical Report UU-CS-2010-015.June 2010. Department of Information and Computing Sciences. Utrecht University, Utrecht, The Netherlands. www.cs.uu.nl. Available http://citeseerx.ist.psu.edu/viewdoc/download?doi=10.1.1.178.1043&rep=rep1&type=pdf</ref>.
 
 
* [https://www.turnitin.com/ టర్నిటిన్]
 
* [https://www.ithenticate.com/ ఐథెంటిక్]
 
* [https://copyleaks.com/ కాపీ లీక్స్]
 
* [https://www.plagscan.com/plagiarism-check/ ప్లాగ్ స్కాన్]
 
* [https://www.urkund.com/urkund-goes-india/ ఊర్కుండ్], మొదలగునవి.
 
330

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3204508" నుండి వెలికితీశారు