అట్లూరి పుండరీకాక్షయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి 124.123.164.108 (చర్చ) చేసిన మార్పులను Arjunaraocbot చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 48:
 
==నటుడిగా==
[[కర్తవ్యం]] సినిమా కోసం బయటకు చూడ్డానికి సౌమ్యంగా కనిపిస్తూ లోపల విలనీ ఆలోచనలుండే ఒక పాత్రను [[పరుచూరి బ్రదర్స్]]తో రాయించారు మోహన గాంధీ. ఆ వేషం వేయాల్సిందిగా [[ఏ.యం.రత్నం]] పుండరీకాక్షయ్యను కోరాడు. ఆయన మొదట్లో ఒప్పుకోకున్నా, తరువాత బలవంతంగా ఒప్పించారు. తరువాత [[మామా కోడలు]], [[శివయ్య]], [[పోలీస్ బ్రదర్స్]], [[బ్రహ్మ]] మొదలైన 20 తెలుగు, 5 [[కన్నడ]] సినిమాల్లో నటించాడు.
 
సినిమాని కమర్షియల్ గా తీసినా జనానికి సందేశం ఇవ్వాలన్నది ఆయన పాలసీ. అయితే రామారావుని అర్జునుడిగా, నాగేశ్వరరావును కృష్ణుడిగా పెట్టి నరనారాయణ అను శ్రీకృష్ణార్జునులు అనే సినిమా తీయాలని ఉన్నా అది కలగానే మిగిలిపోయింది.
 
== మరణం ==
== కొంతకాలం అనారోగ్యంతో బాధపడిన పుండరీకాక్షయ్య [[చెన్నై]] లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ [[2012]], [[ఫిబ్రవరి 2]] గురువారం నాడు ఉదయం ఆరు గంటలకు కన్నుమూసారు.
 
==మూలాలు==