చర్చ:గ్రంథచౌర్యం: కూర్పుల మధ్య తేడాలు

చి Chaduvari, పేజీ చర్చ:గ్రంధచౌర్యం (ప్లగారిజం) ను చర్చ:గ్రంథచౌర్యం కు తరలించారు: సరైన పేరు. బ్రాకెట్లో ఇంగ్లీషు పేరు రాయనక్కర్లేదు.
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{ఈ వారం వ్యాసం|సంవత్సరం=2021|వారం=32}}
== పేరు గురించి ==
# "''గ్రంథచౌర్యం అనేమాట గ్రంధాన్ని చౌర్యం చేయడమని అర్ధం సూచిస్తున్నా, 'ప్లగారిజం' పదం వలె ఈ పదాన్ని విస్తృత పరిథిలో ఉపయోగిస్తారు.''" అని వ్యాసంలో చెప్పేసినప్పటికీ, "గ్రంథచౌర్యం" అనే మాట ఒక్క పుస్తకాలకే వర్తిస్తున్నట్టుగా స్ఫురిస్తోంది. "మేధోచౌర్యం" "భావచౌర్యం" వంటి పేర్లను కూడా పరిశీలించవలసినది. అయితే నేను గ్రంథచౌర్యం అనే పేరుకు వ్యతిరేకం కాదు.
"https://te.wikipedia.org/wiki/చర్చ:గ్రంథచౌర్యం" నుండి వెలికితీశారు
Return to "గ్రంథచౌర్యం" page.