యాదాద్రి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి పురపాలక సంఘాలు మూస అవసరం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
 
== పరిపాలనా విభాగాలు ==
[[దస్త్రం:Bhongir fort.jpg|thumb|alt=|250x250px|భువనగిరి కోట]]
ఈ జిల్లాలో [[భువనగిరి]], [[చౌటుప్పల్]] రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.
 
== ముఖ్య ప్రదేశాలు ==
[[దస్త్రం:Bhongir Fort 01.jpg|thumb|250x250px|భువనగిరికోట శిథిల భాగం]]
[[దస్త్రం:YadaGiriGutta 4.JPG|thumb|250x250px|శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ముఖద్వారం. యాదగిరిగుట్ట|alt=]]
 
;యాదగిరిగుట్ట
మహర్షి ఋష్యశృంగుని కుమారుడైన యాదగిరి అనే సన్యాసి వలన ఈ కొండకు ఈ పేరు వచ్చింది. యాదర్షి ఇక్కడ ఉన్న ఒక గుహలో ఆంజనేయుడి అనుగ్రహంతో నరసింహుని గురించి తపమాచరించాడు. ఈ కొండ నల్లగొండ లోని భువనగిరి, రాయగిరి మధ్యలో ఉంది. యాదర్షి గాఢతపస్సుకు మెచ్చి నరసింహుడు ఐదు రూపాలలో సాక్షాత్కరించాడు. జ్వాలానరసింహ, యోగానంద నరసింహ, గంఢభేరుండ నరసింహ, ఉగ్ర నరసింహ, లక్ష్మీ నరసింహ అనేవి ఆ ఐదు రూపాలు. ఇలా ప్రత్యక్షమైన నరసింహ రూపాలు ఈ కొండలలో స్వయంభువులుగా వెలసి భక్తుల పూజలు అందుకుకుంటున్నాడు. అందుకనే ఇది పంచ నరసింహ క్షేత్రం అయింది. పురాణ కథనం ప్రకారం యాదర్షికి మొదట జ్వాలా నరసింహుడిగా ప్రత్యక్షమైన జ్వాలా నరసింహరూపాన్ని దర్శించే శక్తి లేని యాదర్షి కోరిక మీద నరసింహుడు తరువాత యోగనరసింహుడిగా దర్శనమిచ్చాడు. యాదర్షి అంతటితో సంతోషపడక లక్ష్మీ సహితంగా దర్శనమివ్వమని కోరడంతో ఓడిలో లక్ష్మీసహితంగా లక్ష్మీనరసింహుడై దర్శనమిచ్చాడు. లక్ష్మీనరసింహుడు ఆళ్వారుల పూజలు అందుకుంటున్నాడు. ఊగ్రనరసింహుడి ఉగ్రతను తగ్గించడానికి గరుత్మంతుడు గండభేరుండ పక్షి రూపంలో స్వామికి ముందు నిలిచి స్వామి ఉగ్రతను తగ్గిస్తుంటాడు. ఈ శిలను దాటి వంగుతూ వెళ్ళి స్వామిని దర్శించాలి. ఈ క్షేత్రానికి పాలకుడు ఆంజనేయుడు. యాదర్షి స్వామిని ఈ ప్రదేశాన్ని తనపేరుతో పిలవాలని కోరాడు. అందుకే ఇది యాదగిరి గుట్ట అయింది. చాలాకాలం నుండి ఇక్కడ లక్ష్మీనరసింహుడు భక్తుల పూజలు అందుకుంటున్నాడు.
 
==దర్శనీయ ప్రాంతాలు==
[[దస్త్రం:Yadagiri guTTa.jpg|thumb|శ్రీ లక్ష్మీ నరశింహ స్వామి దేవాలయం, యాదగిరిగుట్ట|alt=|250x250px]]
 
*[[యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం]].
*[[భువనగిరి కోట]].
Line 88 ⟶ 82:
== జిల్లాలోని పురపాలక సంఘాలు ==
 
* [[భువనగిరి పురపాలకసంఘం]]
* [[యాదగిరిగుట్ట పురపాలకసంఘం]]
* [[ఆలేరు పురపాలకసంఘం]]
* [[మోత్కూర్ పురపాలకసంఘం|మోత్కుర్ పురపాలకసంఘం]]
* [[పోచంపల్లి పురపాలకసంఘం|భూదాన్ పోచంపల్లి పురపాలకసంఘం]]
* [[చౌటుప్పల్ పురపాలకసంఘం]]
<gallery mode="nolines" widths="150" heights="120" caption="గ్యాలరీ">
[[దస్త్రం:Bhongir fort.jpg|thumb|alt=|250x250px|భువనగిరి కోట]]-1
దస్త్రం:Bhongir Fort 01.jpg|భువనగిరి కోట-2
దస్త్రం:Bhongir fort Entrance.jpg|భువనగిరి కోట-3
దస్త్రం:BHONGIR FORT BOTTOM.jpg|భువనగిరి కోట-4
దస్త్రం:Yadagiri guTTa.jpg|శ్రీ లక్ష్మీనరసింహ దేవాలయం, యాదగిరి గుట్ట
దస్త్రం:BHONGIR FORT.jpg|భువనగిరి కోట-5
దస్త్రం:Walls of the Bhongir Fort.jpg|భువనగిరి కోట-6
</gallery>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/యాదాద్రి_జిల్లా" నుండి వెలికితీశారు