కలియుగం: కూర్పుల మధ్య తేడాలు

kali yuga time period
చి మూలం చేర్చు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{మూలాలు సమీక్షించండి}}
 
'''కలి యుగం''' ([[దేవనాగరి]]: कली युग) [[హిందూమతము|హిందూ]] పురాణాలననుసరించి మహాయుగములోని చివరి, నాలుగవ యుగం. ఇది ప్రస్తుతం నడుస్తున్న యుగం. వేదాల ననుసరించి [[యుగాలు]] నాలుగు,
# [[సత్యయుగం]]
Line 7 ⟶ 5:
# [[ద్వాపరయుగం]]
# కలియుగము
కలి యుగం కాల పరిమాణం 432000 సంవత్సరములు, అందు సుమారుగా ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయాయి. హిందూ, బౌద్ధ కాలమానములకు ఆధార గ్రంథమైన [[సూర్య సిద్ధాంతం|సూర్య సిద్ధాంత]] ప్రకారం సా.శ.పూ. 3102 [[ఫిబ్రవరి 1813]] అర్ధరాత్రి (00:00) కలియుగం ప్రారంభమైంది. <ref name="kanneganti">{{Cite book|title=పోతులూరి వీరబ్రహ్మం గారి జీవితం, రచనలు పరిశీలన (డాక్టరేట్ డిగ్రీ పొందిన గ్రంథం)|author=కన్నెగంటి రాజమల్లాచారి
|url=https://archive.org/details/in.ernet.dli.2015.491533| page=334 |publisher=సరోజ పబ్లికేషన్స్ |date=1998-03-01}} </ref> [[శ్రీ కృష్ణుడు|కృష్ణుడు]] సరిగ్గా అదే సమయానికి అవతారంను చాలించాడని హిందువులు భావిస్తారు. కలియుగాంతంలో కల్కి రూపంలో భగవంతుడు అవతరించి తిరిగి సత్య యుగ స్థాపనకు మార్గం సుగమం చేస్తాడు .
 
==కలియుగ లక్షణాలు==
"https://te.wikipedia.org/wiki/కలియుగం" నుండి వెలికితీశారు