కలియుగం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
|url=https://archive.org/details/in.ernet.dli.2015.491533| page=334 |publisher=సరోజ పబ్లికేషన్స్ |date=1998-03-01}} </ref> [[శ్రీ కృష్ణుడు|కృష్ణుడు]] సరిగ్గా అదే సమయానికి అవతారంను చాలించాడని హిందువులు భావిస్తారు. కలియుగాంతంలో కల్కి రూపంలో భగవంతుడు అవతరించి తిరిగి సత్య యుగ స్థాపనకు మార్గం సుగమం చేస్తాడు .
 
కలియుగం {{formatnum:{{NEXTYEAR|3101}}}} సంవత్సరాల క్రిందట ప్రారంభమైంది. ప్రస్తుత [[సా.శ.]]{{CURRENTYEAR}}&nbsp; సంవత్సరానికి ఇంకా {{formatnum:{{sum|432000|-{{NEXTYEAR|3101}}}}}} సంవత్సరాలు మిగిలివుంది. సా.శ. 428,899లో అంతమవుతుంది.{{sfn|Godwin|2011|p=301|ps=: The Hindu astronomers agree that the [Dvapara Yuga ended and] Kali Yuga began at midnight between February 17 and 18, 3102 BCE. Consequently [Kali Yuga] is due to end about 427,000 CE, whereupon a new Golden Age will dawn.}}
<ref name="Godwin 2011">{{cite book |author-last=Godwin |author-first=Joscelyn |author-link=Joscelyn Godwin |year=2011 |title=Atlantis and the Cycles of Time: Prophecies, Traditions, and Occult Revelations |url=https://books.google.com/books?id=H14oDwAAQBAJ |publisher=[[Inner Traditions]] |isbn=9781594778575 |pages=300–301}}</ref>
==కలియుగ లక్షణాలు==
కలియుగంలో అంతా అధర్మమే. అంతా అన్యాయమే. మంచి వాళ్ళకు చెడు ఎదురవుతూ ఉంటుంది. అసలు భగవంతుడిని తలచుకొనే వారే కనిపించరు. సంసారంలో భార్యాపుత్రులు, ధనధాన్యాలు లాంటి వన్నీ సులభంగా సమకూరతాయి.
Line 14 ⟶ 16:
* [[చతుర్యుగాలు]]
* [[మన్వంతరము]]
 
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కలియుగం" నుండి వెలికితీశారు