కలియుగం: కూర్పుల మధ్య తేడాలు

చి ఇంకొంత లెక్క తెవికీలో సరిగారానందున
ట్యాగు: తిరగ్గొట్టారు
Reverted to revision 3205277 by Arjunaraoc: Template:NEXTYEAR updated and it works. (TW)
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 5:
# [[ద్వాపరయుగం]]
# కలియుగము
కలి యుగం కాల పరిమాణం 432000 సంవత్సరములు, అందు సుమారుగా ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయాయి. హిందూ, బౌద్ధ కాలమానములకు ఆధార గ్రంథమైన [[సూర్య సిద్ధాంతం|సూర్య సిద్ధాంత]] ప్రకారం [[సా.శ.పూ.]] 3102 [[ఫిబ్రవరి 13]] (00:00) కలియుగం ప్రారంభమైంది. <ref name="kanneganti">{{Cite book|title=పోతులూరి వీరబ్రహ్మం గారి జీవితం, రచనలు పరిశీలన (డాక్టరేట్ డిగ్రీ పొందిన గ్రంథం)|author=కన్నెగంటి రాజమల్లాచారి
|url=https://archive.org/details/in.ernet.dli.2015.491533| page=334 |publisher=సరోజ పబ్లికేషన్స్ |date=1998-03-01}} </ref> [[శ్రీ కృష్ణుడు|కృష్ణుడు]] సరిగ్గా అదే సమయానికి అవతారంను చాలించాడని హిందువులు భావిస్తారు. కలియుగాంతంలో కల్కి రూపంలో భగవంతుడు అవతరించి తిరిగి సత్య యుగ స్థాపనకు మార్గం సుగమం చేస్తాడు .
 
కలియుగం {{formatnum:{{NEXTYEAR|3101}}}} సంవత్సరాల క్రిందట ప్రారంభమైంది. ప్రస్తుత [[సా.శ.]]{{CURRENTYEAR}}&nbsp; సంవత్సరానికి ఇంకా {{formatnum:{{sum|432000|-{{NEXTYEAR|3101}}}}}} సంవత్సరాలు మిగిలివుంది. సా.శ. 428,899లో అంతమవుతుంది.<ref name="Godwin 2011">{{cite book |author-last=Godwin |author-first=Joscelyn |author-link=Joscelyn Godwin |year=2011 |title=Atlantis and the Cycles of Time: Prophecies, Traditions, and Occult Revelations |url=https://books.google.com/books?id=H14oDwAAQBAJ |publisher=[[Inner Traditions]] |isbn=9781594778575 |pages=300–301}}</ref>
==కలియుగ లక్షణాలు==
కలియుగంలో అంతా అధర్మమే. అంతా అన్యాయమే. మంచి వాళ్ళకు చెడు ఎదురవుతూ ఉంటుంది. అసలు భగవంతుడిని తలచుకొనే వారే కనిపించరు. సంసారంలో భార్యాపుత్రులు, ధనధాన్యాలు లాంటి వన్నీ సులభంగా సమకూరతాయి.
"https://te.wikipedia.org/wiki/కలియుగం" నుండి వెలికితీశారు