ఇరిగేషన్ స్ప్రింక్లర్: కూర్పుల మధ్య తేడాలు

వ్యాసములో అంశములు రాయడం పిడిఎఫ్ పెట్టడం
వ్యాసములో అంశం వ్రాయడం మూలం జతచేయడం
పంక్తి 24:
* భూమి మూలం కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాలకు సాగునీరు అందించవచ్చు
* కరిగే ఎరువులు, రసాయనాలను ఉపయోగించే అవకాశం
* అవక్షేపం నిండిన నీటి కారణంగా స్ప్రింక్లర్ నాజిల్స్ మూసుకుపోయే తక్కువ సమస్య.
 
== ప్రతికూలత ==
స్ప్రింక్లర్ ఇరిగేషన్ [పద్ధతిలో ప్రయోజనాలేగాక ప్రతికూలతలు కూడా ఉన్నాయి, వాటిలో కొన్నింటిని చూడవచ్చును<ref>{{Cite web|url=https://civiltoday.com/water-resource-engineering/irrigation/289-advantages-and-disadvantages-of-sprinkler-irrigation|title=14 Advantages and Disadvantages of Sprinkler Irrigation|last=Mahmuda|first=Khanam|website=https://civiltoday.com/|url-status=live|archive-url=https://civiltoday.com/water-resource-engineering/irrigation/289-advantages-and-disadvantages-of-sprinkler-irrigation|archive-date=29 May 2021|access-date=29 May 2021}}</ref> .
 
* స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టమ్ లోని పరికరాలను కొనుగోలు చేయడానికి అవసరమైన ఖర్చు పెట్టుబడి ఖర్చు ఎక్కువగా ఉంటుంది.
* సెలైన్ నీటిని సరఫరా చేయడానికి స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఉపయోగించడం వల్ల సమస్యలు తలెత్తవచ్చు.
* నీటి బిందువులను సమానంగా పిచికారీ చేయడానికి స్థిరమైన నీటి సరఫరా అవసరం.
* చుట్టుపక్కల వాతావరణం గాలులు , తేమ పరంగా ఎక్కువగా ఉన్నప్పుడు స్ప్రింక్లర్ ఇరిగేషన్ నుండి నీరు ఆవిరి అయ్యే అవకాశం ఉంది.
* ఉపయోగించే నీటి నుండి శిధిలాలు, అవక్షేపాలు నిక్షిప్తం కావడం వల్ల స్ప్రింక్లర్ల నాజిల్స్ మూసుకుపోయే అవకాశం ఉంది.
* స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టమ్ పనిచేయడానికి నిరంతర విద్యుత్ సరఫరా అవసరం అవుతుంది.
 
==చిత్రమాలిక==