"వాలెంటీనా టెరిష్కోవా" కూర్పుల మధ్య తేడాలు

చి
టైపోలను సరిచేశాను
చి (Reo kwon, పేజీ వాలెంతినా తెరిష్కోవా ను వాలెంటీనా టెరిష్కోవా కు తరలించారు: రష్యన్ పేరుకి ఇదే సరియైన ఉచ్చారణ)
చి (టైపోలను సరిచేశాను)
| awards = {{Hero of the Soviet Union}} [[File:Orden of Honour.png|40 px|link=Order of Honour (Russian Federation)]] [[File:Orden of Friendship.png|40 px|link=Order of Friendship]]
}}
'''వాలెంతినావాలెంటీనా తెరిష్కోవాటెరిష్కోవా ''' రష్యాకు, పూర్వపు సోవియట్ యూనియన్ కు చెందిన వ్యోమగామి. ఆమె 1937 మార్చి 6 న జన్మించింది. ఈమె అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మహిళగా చరిత్రలో ప్రసిద్ధికెక్కింది. ఆమె 1963 జూన్ 16 న అంతరిక్షంలోకి వెళ్ళుటకు ప్రయోగించిన వోస్కోట్-6 అనే అంతరిక్ష నౌకకు పైలెట్ గా నాలుగు వందలమంది దరఖాస్తుదారులలో ఒకరిగా ఎంపికైనది. అంతరిక్ష సంస్థ లోకి అడుగు పెట్టిన తెరిస్కోవాటెరిష్కోవా సోవియట్ వాయుసేనా దళంలో మొదటి సారిగా గౌరవప్రథమైన హోదాలో ఉండెడిది. ఆమె అంతరిక్షంలోనికి వెళ్ళిన మొదటి మహిళా పైలట్ గా ప్రసిద్ధి చెందింది.<ref name="Valentina Vladimirovna TERESHKOVA">{{cite web |url=http://www.adm.yar.ru/english/section.aspx?section_id=74 |title=Valentina Vladimirovna TERESHKOVA}}</ref> ఆమె మూడు రోజుల అంతరిక్ష యాత్రలో అనేక స్వీయ పరీక్షలను నిర్వహించుకొని ఆమె స్త్రీల శరీరంలో గల మార్పులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించింది.
 
తెరిస్కోవాటెరిష్కోవా అంతరిక్ష వ్యోమగామిగా నియామకం కాకముందు ఆమె జౌళి పరిశ్రమలో పనిచేసింది. అమె పారాచూట్ లపట్ల ఆసక్తి కనబరచేది. 1969 లో వ్యోమగాముల మొదటి సమూహం విడిపోయిన తర్వాత ఆమె కమ్యూనిటీ పార్టీ ఆఫ్ సోవియట్ యూనియన్ లో గౌరవ సభ్యులుగా ఎంపిక కాబడ్డారు. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత ఆమె ప్రస్తుతం గల సోవియట్ రష్యాలో పూజ్యమైన స్త్రీగా గుర్తింపబడుతున్నారు.
 
==తొలి జీవితం==
తెరిస్కోవాటెరిష్కోవా మధ్య రష్యాలోని టుటయెవ్‌స్కీ జిల్లా లోని "మాస్‌లెన్నికోవో" అనే గ్రామంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు బెలారస్ అనే ప్రాంతంనుండి వలస వచ్చారు.<ref>[http://nn.by/index.php?c=ar&i=25785 Першая жанчына‑касманаўт ў дзяцінстве гаварыла па‑беларуску]. Nn.by (2009-04-24). Retrieved on 2013-03-04.</ref> ఆమె తండ్రి ఒక ట్రాక్టర్ డ్రైవర్ గానూ, ఆమె తల్లి జౌళి పరిశ్రమలో ఉద్యోగినిగా పనిచేశేవారు. ఆమె 1945 లో తన 8 వయేట ప్రాఠాశాల విద్య ప్రారంభించారు కానీ 1953 లో పాఠశాలను వదిలి వేసి తర్వాత విద్యను కరెస్పాండెన్స్ ద్వారా పూర్తి చేశారు.<ref>[http://starchild.gsfc.nasa.gov/docs/StarChild/whos_who_level2/tereshkova.html Valentina Tereshkova]. Starchild.gsfc.nasa.gov. Retrieved on 2013-03-04.</ref> ఆమె యుక్త వయస్సు నుండి పరాచూట్ ల పట్ల ఆసక్తి కనబరచేవారు. అందువల్ల ఆమె స్కై డైవింగ్ లో స్థానిక ఏరో క్లబ్ లో శిక్షణ పొందారు. ఆమె తన 22 వ యేట అనగా 1959 మే 22 లో మొదటి సారి ఆకాశంలో డైవింగ్ చేశారు. ఆ కాలంలో ఆమె జౌళి పరిశ్రమలో ఒక ఉద్యోగినిగా పనిచేసే వారు. ఆమె ఆకాశమార్గంలో డైవింగ్ చేయు నైపుణ్యం ఆమెను ఒక వ్యోమగామిగా ఎంపిక కాబడుటకు తోడ్పడింది. 1961 లో ఆమె స్థానిక 'కొమ్‌సొమోల్" (యువ కమ్యూనిస్ట్ లీగ్) లో సెక్రటరీగా ఉన్నారు. తర్వాత ఆమె కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ది సోవియట్ యూనియన్ లో చేరారు.
 
==సోవియట్ అంతరిక్ష కార్యక్రమంలో ఉద్యోగం==
[[File:RIAN archive 619144 Cosmonauts Valentina Tereshkova and Valery Bykovsky among children.jpg|thumb|right|Cosmonauts Valentina Tereshkova and [[Valery Bykovsky]] among children]]
1961 లో [[యూరి గగారిన్]] అంతరిక్ష యాత్ర తర్వాత సోవియట్ రాకెట్ ఇంజనీర్ అయిన "సెర్జీ కొరొల్‌యోవ్" ఒక మహిళను అంతరిక్షం లోకి పంపాలనే ఆలోచన చేశాడు. 1962 ఫిబ్రవరి 16 న వాలెంతినావాలెంటీనా తెరిషోవాను మహిళా వ్యోమగాముల వర్గం లోకి ఎంపిక చేశాడు. అంతరిక్షం లోకి వెళ్ళుటకు దరఖాస్తుచేసిన 400 మందిలో ఐదు మంది మాత్రమే ఎంపిక కాబడ్డారు: [[టత్యాన కుజ్‌నెట్సోవా]], [[ఇరినా సొలొవ్యోవ]], [[ఝన్నా యొర్కినా]], [[వాలెంతినా పొనొమార్యొవా|వాలెంటీనా పొనొమార్యొవా]], తెలిస్కోవా.
తెలిస్కోవా ఎంపిక కాబడడానికి యోగ్యత ఆమె 30 సంవత్సరాలుగా పారాఛూట్ లో డైవింగ్ లో అనుభవం కలిగి యుండటం, 170 సెం.మీ. (5 అడుగుల 7 అంగుళాలు) ఎత్తు కలిగి ఉండటం, 70 కి.గ్రా. ల బరువు కలిగి ఉండుట.
 
తెరెస్కోవా ఒక సామర్థం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందుటకు ఆమె గతచరిత్రకూడా కారణం. ఆమె తండ్రి 'టాంక్ లీడర్ అయిన వ్లాదిమిర్ తెరెస్కోవా యుద్ధ హీరో. ఆయన ప్రపంచ యుద్ధం 2 లో ఫిన్నిష్ (శీతాకాల యుద్ధం) లో లెమ్మెట్టి ప్రాంతంనందు తెరెస్కోవా రెండేళ్ళ వయస్సు కలిగి యున్నపుడు మరిణించాడు. ఆమె అంతరిక్ష యాత్ర చేసిన తర్వాత సోవియట్ యూనియన్ యే విధంగా కృతజ్ఞతలు తెలుపాలో ఆమెను కోరినది. తెరిస్కోవాటెరిష్కోవా తన తండ్రి యే ప్రాంతంలొ మరణించారో ప్రచురించమని కోరారు. ఆమె చేసిన కృషికి కృతజ్ఞతగా సోవియట్ యూనియన్ ఆమె తండ్రి మరిణించిన ప్రాంతం అయిన "లెమెట్టీ"లో స్మారక స్తంభం నిర్మించింది. అది ప్రస్తుతం రష్యా సరిహద్దులో ఉంది. తెలిష్కోవా అనేక సార్లు ఫిన్‌లాండ్ ను సందర్శించారు.
 
శిక్షణలో తేలిక్ విమానాలు, నిర్జనత్వ పరీక్షలు, అపకేంద్రబల పరీక్షలు, రాకెట్ సిద్ధంతం, స్పేస్ కాప్ట్ ఇంజనీరింగ్, 120 పారాచూట్ నుండి దూకటం, పైలట్ శిక్షణ లను [[Mikoyan-Gurevich MiG-15|MiG-15UTI]] లో యివ్వబడ్డాయి.
ఈ బృందం అనేక నెలల పాటు తీవ్రమైన శిక్షణ పొంది 1962 నవంబరులో పరీక్షలను హాజరయ్యారు. తర్వాత మిగిలిన నలుగురు సోవియట్ ఎయిర్ ఫోర్స్ లో సహాయకులుగా నియమించబడ్డారు. తెరిష్కోవాటెరిష్కోవా, సోలోవ్యోవా, పొనొమార్యోవాలు ముఖ్యమైన వ్యక్తులు, ఒక ఉమ్మడి కార్యక్రమం అభివృద్ధి చేసిరి. దాని ప్రకారం మార్చి లేదా 1963 ఏప్రిల్ లో ఇద్దరు మహిళలు సోలో వాస్కోక్ ప్లైట్ పై నుండి వరుస రోజులలో అంతరిక్షంలో అడుగు పెట్టాలని ప్రణాళిక తయారుచేశారు.
 
 
మొదట తెరిష్కోవా వాస్టోక్ 5 లో ప్రవేశించాలని, పొనొమర్యోవా ఆమెను అనుసరించి వాస్టోక్ 6 నుండి కక్ష్యలో ప్రవేశించాలని నిర్ణయించారు. కాని ఆ నిర్ణయం 1963 మార్చిలో మార్పు చెయబదినది. వాస్టోక్ 5 అనునది పురుష వ్యోమగామి [[వారెరీ బైకోస్కై]]తో ప్రయాణీంపబడేది. అది మహిళా వ్యోమగాములతో కూడిన వోస్టోక్ 6 తొ కలసి ఉమ్మడిగా 1963 జూన్ 6 లో వెళ్ళుటకు నిర్ణయింపబడింది. స్టేట్ స్పేస్ కమిషన్ మే 21 న సమావేశమై తెరిష్కోవాను వోస్కోవ్ 6 కు పైలట్ గా నియమించింది. ఇది [[నిఖిత ఖ్రుష్‌చెవ్]] చే ధ్రువీకరింపబడింది. ఎంపికైన సమయంలో తెరిష్కోవా [[మెర్క్యురీ సెవెన్]] అనే వ్యోమగామి కంటే పది సంవత్సరాలు వయసులో చిన్నది.
 
మొదట తెరిష్కోవాటెరిష్కోవా వాస్టోక్ 5 లో ప్రవేశించాలని, పొనొమర్యోవా ఆమెను అనుసరించి వాస్టోక్ 6 నుండి కక్ష్యలో ప్రవేశించాలని నిర్ణయించారు. కాని ఆ నిర్ణయం 1963 మార్చిలో మార్పు చెయబదినది. వాస్టోక్ 5 అనునది పురుష వ్యోమగామి [[వారెరీ బైకోస్కై]]తో ప్రయాణీంపబడేది. అది మహిళా వ్యోమగాములతో కూడిన వోస్టోక్ 6 తొ కలసి ఉమ్మడిగా 1963 జూన్ 6 లో వెళ్ళుటకు నిర్ణయింపబడింది. స్టేట్ స్పేస్ కమిషన్ మే 21 న సమావేశమై తెరిష్కోవానుటెరిష్కోవాను వోస్కోవ్ 6 కు పైలట్ గా నియమించింది. ఇది [[నిఖిత ఖ్రుష్‌చెవ్]] చే ధ్రువీకరింపబడింది. ఎంపికైన సమయంలో తెరిష్కోవాటెరిష్కోవా [[మెర్క్యురీ సెవెన్]] అనే వ్యోమగామి కంటే పది సంవత్సరాలు వయసులో చిన్నది.
జూన్ 14 న వోస్టోక్ 5 అనే అంతరిక్ష నౌక దిగిన తర్వాత తెరిష్కోవా తన స్వంత ప్లైట్ కొరకు చివరి ప్రయత్నాలు ప్రారంభించింది. అపుడు ఆమె వయస్సు 26 సంవత్సరాలు. 1963 జూన్ 16 న ఉదయం, తెరిష్కోవా, ఆమె అనుచరులు సోలోవ్యొవాలు అంతరిక్ష దుస్తులు (space suits) ధరించారు. అంతరిక్ష నౌక బయలుదేరే స్థలం వద్దకు బస్ పై వెళ్ళారు.తన ప్రయాణ సమాచారము పూర్తయిన తర్వాత, ప్రాణ రక్షణ కొరకు ప్రయత్నాలు సరిచూసుకొన్న తర్వాత ఆమె వోస్టోక్ అనే అంతరిక్ష నౌక లోనికి వెళ్ళినది. అపుడు ఆ నౌక సీల్ చేయబడింది. కౌంట్ డౌన్ ప్రారంభించబడింది. వోస్టోక్ 6 లోప రహితంగా చేరినది. తెలిష్కోవా అంతరిక్షం లోకి వెళ్ళిన మొదటి మహిళగా చరిత్రలో నిలిచింది. ఆమెకు ఈ అంతరిక్ష నౌకలో పిలుచుకొను గుర్తుగా "చైకా"గా నిర్ణయింపబడింది. అంతరిక్ష యాత్ర నిర్విఘ్నంగా పూర్తయిన తదుపరి ఆమె విజయానికి గుర్తుగా ఒక [[ఉల్క]]కు ఆమె సజ్ఞానామం అయిన చైకా అని పేరు పెట్టారు.ఆ ఉల్క పేరు [[1671 Chaika]].
 
జూన్ 14 న వోస్టోక్ 5 అనే అంతరిక్ష నౌక దిగిన తర్వాత తెరిష్కోవాటెరిష్కోవా తన స్వంత ప్లైట్ కొరకు చివరి ప్రయత్నాలు ప్రారంభించింది. అపుడు ఆమె వయస్సు 26 సంవత్సరాలు. 1963 జూన్ 16 న ఉదయం, తెరిష్కోవాటెరిష్కోవా, ఆమె అనుచరులు సోలోవ్యొవాలు అంతరిక్ష దుస్తులు (space suits) ధరించారు. అంతరిక్ష నౌక బయలుదేరే స్థలం వద్దకు బస్ పై వెళ్ళారు.తన ప్రయాణ సమాచారము పూర్తయిన తర్వాత, ప్రాణ రక్షణ కొరకు ప్రయత్నాలు సరిచూసుకొన్న తర్వాత ఆమె వోస్టోక్ అనే అంతరిక్ష నౌక లోనికి వెళ్ళినది. అపుడు ఆ నౌక సీల్ చేయబడింది. కౌంట్ డౌన్ ప్రారంభించబడింది. వోస్టోక్ 6 లోప రహితంగా చేరినది. తెలిష్కోవా అంతరిక్షం లోకి వెళ్ళిన మొదటి మహిళగా చరిత్రలో నిలిచింది. ఆమెకు ఈ అంతరిక్ష నౌకలో పిలుచుకొను గుర్తుగా "చైకా"గా నిర్ణయింపబడింది. అంతరిక్ష యాత్ర నిర్విఘ్నంగా పూర్తయిన తదుపరి ఆమె విజయానికి గుర్తుగా ఒక [[ఉల్క]]కు ఆమె సజ్ఞానామం అయిన చైకా అని పేరు పెట్టారు.ఆ ఉల్క పేరు [[1671 Chaika]].
[[File:RIAN archive 159271 Nikita Khrushchev, Valentina Tereshkova, Pavel Popovich and Yury Gagarin at Lenin Mausoleum.jpg|thumb|right|From right to left: [[Nikita Khrushchev]], Valentina Tereshkova, [[Pavel Popovich]] and [[Yury Gagarin]] at the [[Lenin Mausoleum]], during a celebration honoring the Soviet cosmonauts, 1963]]
 
కానీ తెరిష్కోవాటెరిష్కోవా అంతరిక్షనౌకలో భౌతికంగా అసౌకర్యంగా అనుభూతిపొందినది.<ref name=rian>[http://www.rian.ru/review/20060616/49619382.html "Valentina Tereshkova: the Woman who Conquered the Space"] {{ru icon}}</ref> ఆమె భూమి యొక్క కక్ష్యలో 48 సార్లు తిరిగి మొత్తం మూడు రోజులు అంతరిక్షంలొ గడిపింది. ఆమె తన విమానంలో గడిపిన సమయం యిదివరకు అమెరికా వ్యోమగాములు గడిపిన సమయం కంటే ఎక్కువ. తెరిష్కోవాటెరిష్కోవా ప్లైట్ లో తన అనుభవాలను నమోదు చేయుతకు ఒక లాగ్ బుక్ నిర్వహించింది.ఆమె ఖగోళ విషయాలను ఫోటోలు కూడా తీసినది. ఆ చిత్రాలు తర్వాతి కాలంలో వాతావరణం లోని పొరలను కనుగొనుటలో ఉపయోగపడినవి.
 
తెరిస్కోవాటెరిష్కోవా ప్రయాణించిన వోస్టోవ్ 6 అనునది చివరి వోస్టోక్. ఇది [[వాలెరీ బైకోవ్‌స్కై]] అనే వ్యోమగామి ప్రయాణించిన వోస్టోక్ 5 బయలుదేరిన రెండు రోజుల తర్వాత బయలుదేరినది. ఇది వోస్టో 5 ప్రయాణించిన కక్ష్యలోనికే వెళ్ళినది. వోస్టోక్ 5 కక్ష్యలో ఐదు రోజులు అనగా తెరిష్కోవాటెరిష్కోవా వోస్టోక్ 6 నుండి దిగిన మూడు గంటల వరకు ఉంది. ఈ రెండు వ్యోమ నౌకలు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అందులో గల తెరిష్కోవాటెరిష్కోవా వైకోవ్‌స్కైతో సంభాషించింది. వీరిద్దరూ [[రేడియో]] ద్వారా ఖ్రుష్‌చెవ్ తో కూడా సంభాషించారు.
 
ఆ తర్వాత అంతరిక్షంలోకి రెండవ మహిళను పంపే పథకం 19 సంవత్సరాల తర్వాత నెరవేరినది. తెరిష్కోవాటెరిష్కోవా తర్వాత [[స్వెత్లానా సవిక్షయ]] అనే మహిళ అంతరిక్షంలోకి అడుగు పెట్టినది. ఆ తర్వాత తెరిష్కోవాటెరిష్కోవా బృందం లోని ఎవరూ అంతరిక్షంలోకి వెళ్ళలేదు. 1969 అక్టోబర్ లో ఆ మహిళా బృందము నకు విరమణ కలిగినది.
==విద్య==
[[File:RIAN archive 16350 Tereshkova, skiing.jpg|thumb|Tereshkova, skiing, 1964]]
అంతరిక్ష ప్రయాణం చేసిన తదుపరి తెరిష్కోవాటెరిష్కోవా జుకోవ్‌స్కై ఎయిర్ ఫోర్స్ అకాడమీలో చదువుకొని అత్యధిక మార్కులతో అంతరిక్ష ఇంజనీరింగ్ లో పట్టభద్రురాలైనది. 1977 లో ఆమె ఇంజనీరింగ్ లో డాక్టరేట్ పొందినది.
==సోవియట్ రాజకీయాలలో ప్రాధాన్యత==
ఆమెకు వ్యోమగామిగా వచ్చిన ఔన్నత్యంతో అనేక రాకకీయ పార్టీలలో అనేక పదవులు లభించాయి. 1966 నుండి 1974 వరకు ఆమె "సుప్రీం సోవియట్ ఆఫ్ ద సోవియట్ యూనియన్"లో సభ్యురాలిగా ఉన్నారు. 1974 నుండి 1989 వరకు "ప్రెసిడియం ఆఫ్ ద సుప్రీం సోవియట్"కు సభ్యులైనారు. 1969 నుండి 1991 వరకు ఆమె "సెంట్రల్ కమిటీ ఆఫ్ ద కమ్యూనిస్ట్ పార్టీ"లో ఉన్నారు. 1977 లో ఆమె రష్యా ఎయిర్ ఫోర్స్ లో పదవీ విరమణ పొందారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు వ్యోమగామిగా కూడా పదవీవిరమణ చేశారు.
 
ఆమె ప్రపంచ మహిళా సమావేశాలకు సోవియట్ యూనియన్ తరపున కోపెన్ హగ్ నగరంలో ముఖ్య భూమిక పోషించి శాతికోసం గ్లోబల్ అజెండాకు రూపకల్పన చేశారు. ఆమె సుప్రీం సోవియట్ లో డిప్యూటీ రాంకును పొందారు.కమ్యూనిస్ట్ పార్టీ, సోవియట్ యూనియన్ కేంద్రకమిటీలో సభ్యత్వాన్ని తీసుకున్నారు. అమె అంతర్జాతీయ మహిళా ప్రజాస్వామ్య ఫెడరేషానికి ఉపాధ్యక్షులుగా, సాఒవియట్-అల్జీరియన్ మైత్రీ సంఘానికి అధ్యకులుగా కూడా ఉన్నారు.
ఆమె USSR లోని అత్యున్నత అవార్డు అయిన [[హీరో ఆఫ్ ద సోవియట్ యూనియన్]] పతకాన్ని పొందినది. ఆమె [[ఆర్డర్ ఆఫ్ లెనిన్]], [[ఆర్డర్ ఆఫ్ ద అక్టోబర్ రివొల్యూషన్]], అనేక విశేష పతకాలు, విదేశ పతకాలు ముఖంగా [[కార్ల్ మార్క్స్ ఆర్డర్]] ను, యునైటెడ్ నేషన్స్ "గోల్డ్ మెడల్ ఆఫ్ పీస్"ను, సింబా అంతర్జాతీయ మహిళా ఉద్యం అవార్డును పొందారు. ఆమె [[హీరో ఆఫ్ సోషలిస్ట్ లేబర్ ఆఫ్ చెకోస్లేవేకియా]], [[హీరో ఆఫ్ వియత్నాం]], [[హీరో ఆఫ్ మంగోలియా]] అనే అవార్డులు సంపాదించింది. 1990 లో ఆమె యూనివర్సిటీ ఆఫ్ ఏడిన్‌బర్గ్ నుండి గౌరవ డాక్టరేట్ ను పొందినది. చంద్రుని వెనుక భాగమునకు ఆమె పేరు మీద "తెరిష్కోవాటెరిష్కోవా క్రేటర్" అని నామకరణం చేశరు. వాలెంటినా తెరిష్కోవాటెరిష్కోవా సోవియట్, రష్యా సైనిక విభాగంలో మొదటి, ఏకైన మహిళా జనరల్ అధికారిగా ఉన్నారు.
[[File:RIAN archive 66514 Valentina Nikolayeva-Tereshkova.jpg|thumb|Tereshkova in 1970]]
 
సోవియట్ విచ్ఛిన్నం తర్వాత తెరిష్కోవాటెరిష్కోవా తన రాజకీయ జీవితాన్ని కోల్పోయింది. కాని ఈ రోజు ఆమె సోవియట్ స్పేస్ చరిత్రలో యూరీ గగారిన్, అలెక్సీ లియొనోవ్ సరసన అసమన గుర్తింపు పొందింది. ఆమె రాజకీయ జీవితం నుండి పదవీ విరమణ చెందిన తర్వాత అంతరిక్ష కార్యక్రమాలలో తరచుగా కనబడేది.
 
తెరిష్కోవాటెరిష్కోవా యొక్క జీవితం, అంతరిక్ష యాత్ర మొదట 1975 [[మిట్చెల్ ఆర్.షార్పె]] వ్రాసిన పుస్తకం అయిన ''[[It Is I, Sea Gull; Valentina Tereshkova, the first woman in space]]'' ద్వారా పరీక్షింపబడింది.<ref>{{Cite book |title="It is I, Sea gull;": Valentina Tereshkova, first woman in space |url=https://archive.org/details/itisiseagullvale00sha_f7q |author=Mitchell R Sharpe |publisher=Crowell |year=1975 |isbn=978-0-690-00646-9}}</ref>, ఆమె జీవిత విశేషాలను 2007 లో "కోలిన్ బుర్జెస్స్", "ఫ్రాన్సిస్ ప్రెంచ్" వ్రాసిన ''[[Into That Silent Sea]]''లో ఉంది. ఈ పుస్తకంలో తెరిష్కోవాటెరిష్కోవా, ఆమె బృంద సభ్యుల ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి.
 
ఆమె తన 70 సంవత్సరాల పుట్టిన రోజు సందర్భంగా రష్యా ప్రధానమంత్రి నివాసానికి ఆహ్వానం పంపారు. ఆ కార్యక్రమఖ్లో ఆమె మార్స్ పైకి ఒన్ వే ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నట్లు చెప్పారు<ref name=Mars>{{cite news|url=http://www.reuters.com/article/scienceNews/idUSL0647601420070306|title=First woman in space dreams of flying to Mars|author=Reuters|accessdate=2008-05-26 | date=6 March 2007}}</ref>.
"వోస్టోక్ 6"లో అంతరిక్ష యాత్ర తరువాత ఆమె ఒక వ్యోమగామి "ఆండ్రియన్ నికొలాయెవ్" (1929–2004) తో వివాహం కానున్నట్లు పుకార్లు వ్యాపించాయి. అదే విధంగా 1963 నవంబరు 3 న మాస్కో వెడ్డింగ్ పాలస్ లో వారు వివాహం చేసుకున్నారు. "ఆండ్రియన్ నికొలాయెవ్" ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు, అంతరిక్ష కార్యక్రమాల అధికార్లకు వివాహానికి ఆహ్వానించి సత్కరించాడు.
 
1964 జూన్ 8 న వారికి "ఎలెనా ఆండ్రియనోవా-తెరిష్కోవాటెరిష్కోవా" అనే కుమార్తె కలిగినది.<ref>Feldman, Heather. ''[http://books.google.com/books?id=r_LHO5_AzwQC&pg=PT24#v=onepage&q&f=false Valentina Tereshkova: The First Woman in Space]''. The Rosen Publishing Group, 2003. ISBN 0-8239-6246-6</ref>. (ప్రస్తుతం ఆమె ఒక డాక్టర్, తల్లి దండ్రులు వ్యోమగాములైన మొదటి వ్యక్తి). ఆమె నికొలయెవ్ కు 1982 లో విడాకులిచ్చింది. ఆమె ఆర్థోపెడిస్ట్ అయిన యులీ జి.షాపొష్నికోవ్ ను వివాహమాడింది. ఆయన 1999 లో మరణించాడు.
[[File:RIAN archive 611957 Valentina Tereshkova and Andrian Nikolaev.jpg|thumb|left|The wedding ceremony of pilot-cosmonauts Valentina Tereshkova and Andrian Nikolaev, 3 November 1963.]]
 
{{Commons}}
{{Commons|Commons:RIA_Novosti/Tereshkova}}
* [http://news.bbc.co.uk/1/hi/world/europe/966992.stm [[బి.బి.సి]]: శతాబ్దపు అత్యుత్తమ మహిళ పురస్కారం అందుకుంటున్న తెరిష్కోవా]: శతాబ్దపు అత్యుత్తమ మహిళ పురస్కారం అందుకుంటున్న టెరిష్కోవా
* [https://web.archive.org/web/20120212181021/http://www.energia.ru/english/energia/history/tereshkova/tereshkova-bio.html తెరిష్కోవాటెరిష్కోవా జీవిత చరిత్ర- అందుకున్న కొన్ని పురస్కారాల జాబితా]
* [http://www.astronautix.com/astros/terhkova.htm తెరిష్కోవాటెరిష్కోవా జీవిత చరిత్ర]
* [http://www.enchantedlearning.com/explorers/page/t/tereshkova.shtml వాలెంతినావాలెంటీనా వ్లాదిమిరోవ్నా తెరిష్కోవాటెరిష్కోవా: అంతరిక్షపు మొట్టమొదటి మహిళ]
* [http://swinghammer.bandcamp.com/album/vostok-6 వాలెంతినావాలెంటీనా వ్లాదిమిరోవ్నా తెరిష్కోవాటెరిష్కోవా విజయగాధలతో స్ఫూర్తి పొంది రూపొందించిన సంకలనం]
 
[[వర్గం:వ్యోమగాములు]]
191

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3205466" నుండి వెలికితీశారు