బెల్లంకొండ నాగేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''బెల్లంకొండ నాగేశ్వరరావు''' తెలుగు కథా రచయిత. == జీవిత విషయాలు...'
 
పంక్తి 5:
 
== బాలసాహిత్యం వైపు అడుగులు ==
జ్ఞానపీఠ పురస్కార గ్రహీత [[రావూరి భరద్వాజ]] ప్రోత్సాహంతో 2004లో బాల సాహిత్యంలోకి అడుగుపెట్టారు బెల్లంకొండ నాగేశ్వరరావు. ఆయన తొలి బాలల కథ ‘దోమల సంగీతం’ బుజ్జాయి మాసపత్రికలో ప్రచురితమైంది. [[బాలభారతం]], [[బాలమిత్ర]], శ్రీవాణి పలుకు, బాలబాట, బాలల [[బొమ్మరిల్లు (పత్రిక)|బొమ్మరిల్లు]], బాలల చంద్రప్రభ, విశాఖ సంస్కృతి, [[సాహిత్య కిరణం]] ఇలా అన్ని బాల సాహిత్య పత్రికల్లో ఆయన రచనలు వచ్చాయి. తెలుగు పలుకు (ఆస్ట్రేలియా), తెలుగు తల్లి (కెనడా), మొలక దిన పత్రిక (న్యూజిలాండ్‌) లాంటి విదేశీ పత్రికల్లో కూడా ఆయన రచనలు ప్రచురితమయ్యాయి. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో బెల్లంకొండ వారి బాలసాహిత్యం మీద ఎంఫిల్‌ పరిశోధన జరిగింది. మద్రాస్‌ విశ్వవిద్యాలయంలో ఆయన సాహిత్యం మీద ఓ విద్యార్థి పీహెచ్‌డీ చేస్తున్నారు.<ref>{{Cite web|url=https://www.gotelugu.com/telugustories/view/9524/bhojaraju-kathalu-daiva-nirnayam|title=గో తెలుగు వెబ్ పత్రికలో బెల్లంకొండ వారి భోజరాజు కథలు}}</ref>
 
== రచనలు ==