పరుగు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 86:
==విశేషాలు==
* ఈ చిత్రం మలయాళ అనువాదం [[కృష్ణ (2008 మలయాళ సినిమా)|కృష్ణ]]తో [[అల్లు అర్జున్]] కేరళలో మూడు చిత్రాల విజయాన్ని కైవసం చేసుకున్నాడు. ([[దేశముదురు]] [[హీరో (2008)]]గా రెండవ చిత్రం, [[ఆర్య]] అదే పేరు [[ఆర్య (మలయాళం సినిమా)]]తో మొదటి చిత్రం.)
* [[బొమ్మరిల్లు (2006 సినిమా)|బొమ్మరిల్లు]] చిత్రంలో 'పిల్లలకి స్వతంత్రం ఉండాలి' అన్న సారాంశంతో కథని ఎంచుకొన్న [[భాస్కర్ (దర్శకుడు)|భాస్కర్]], తన రెండవ చిత్రంలోనే దానికి వ్యతిరేక అంశం అయిన 'పెద్దలని గౌరవించాలి' ని ఎంచుకోవటం ఒక ప్రయోగం.
"https://te.wikipedia.org/wiki/పరుగు_(సినిమా)" నుండి వెలికితీశారు