పిఠాపురం నాగేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

→‎బాల్యం: స్వీయ లింకు తీసివేత
పంక్తి 87:
 
==సినీ జీవితం==
1946 లో విడుదలైన [[మంగళసూత్రం (1946 సినిమా)|మంగళసూత్రం]] అనే సినిమాలో తొలిసారిగా పాడి, సినిరంగంలో కాలుమోపారు. అప్పటికాయన వయస్సు కేవలం పదహరేళ్ళే . జెమినివారి ప్రతిష్ఠాత్మక సినిమా [[చంద్రలేఖ]]లో పాడే అవకాశం రావటంతో సినిపరిశ్రమలో నిలదొక్కుకున్నారు. అప్పటినుంచి, సుమారు పాతికేళ్ళు అనేక సినిమాల్లో పాడి తనసత్తా నిరుపించుకున్నారు. అది సోలో అయినా, యుగళగీతమైనా సరే, ఆయన పాడినవన్ని దాదాపు హస్యగీతాలే. ఘంటసాల వారితో కలిసిపాడిన "మా ఊళ్ళో ఒక పడుచుంది" ([[అవేకళ్ళు]]) పాట, [[మాధవపెద్ది సత్యం|మాధవపెద్ది]]గారితో కలిసిపాడిన " అయ్యయో! జేబులోడబ్బులుపొయనే " ([[కులగోత్రాలు]]) పాట, పిఠాపురం గారికి ఎనలేని పేరుతెచ్చాయి. ఈనాటికి ఆ పాటలు అందరినోళ్ళలో నానుతాయంటే అతిశయోక్తికాదు. ఆయన చివరిసారిగా "చల్లని రామయ్య - చక్కని సీతమ్మ" అనే పాట 1978లో [[బొమ్మరిల్లు (1978 సినిమా)|బొమ్మరిల్లు]] సినిమాకోసం పాడారు. [[1996]] [[మార్చి 5]] న మృతి చెందిన హస్యగీతాల గోపురం శ్రీ పిఠాపురం.
 
==పాడిన పాటలు==