పసివాని పగ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
పసివాని పగ 1973 నవంబరు 9 న విడుదలైన తెలుగు సినిమా. యంగ్ టర్క్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.చిట్టిబాబు నిర్మించిన ఈ సినిమాకు కె.వి.ఎస్.కుటుంబరావు దర్శకత్వం వహించాడు. ఈదర వెంకటరామయ్య సమర్పించిన ఈ సినిమాలో మాస్టర్ ప్రభాకర్, విజయ లలిత లు ప్రధాన తారాగణంగా నటింగా, [[పుహళేంది]] సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/PVY|title=Pasivani Paga (1973)|website=Indiancine.ma|access-date=2021-05-30}}</ref>
 
== తారాగణం<ref>{{Cite web|url=https://www.cinestaan.com/movies/pasivani-paga-27603|title=Pasivani Paga (1973) - Review, Star Cast, News, Photos|website=Cinestaan|access-date=2021-05-30}}</ref> ==
== తారాగణం ==
 
* మాస్టర్ ప్రభాకర్
* విజయ లలిత,
* విజయ చందర్,
* త్యాగ రాజు,
* అల్లు రామలింగయ్య,
* ప్రభాకరారెడ్డి,
* సూర్యకాంతం,
* జ్యోతి లక్ష్మి,
* రామదాసు
 
== సాంకేతిక వర్గం ==
 
* సంభాషణలు: దాసం గోపాలకృష్ణ
* సంగీతం: పుహలేంది
* ఛాయాగ్రహణం: దేవరాజ్
* ఎడిటింగ్: వీరప్ప
* కళ: భాస్కర రాజు
* ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.ఎం.నాయుడు
* నిర్మాత: ఎస్.చిట్టి బాబు
* దర్శకుడు: కెవిఎస్ కుటుంబరావు
* బ్యానర్: యంగ్ టర్క్స్ ప్రొడక్షన్స్
 
== పాటలు<ref>{{Cite web|url=https://naasongs.com/pasivani-paga.html|title=Pasivani Paga Songs Download|date=2014-04-16|website=Naa Songs|language=en-US|access-date=2021-05-30}}</ref> ==
 
* దారికాసి వచ్చాను
* తగ్గు తగ్గు పిల్లా
* పండాలి మా చేలు...
* చెమ్మ చెక్క
* చూడు చూడు చుక్కమ్మా....
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/పసివాని_పగ" నుండి వెలికితీశారు