కోస్తా: కూర్పుల మధ్య తేడాలు

చి ఆంధ్రప్రదేశ్ తో తేడాగల పరామితులుంచటమే మెరుగు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 74:
బ్రిటీషు ప్రభుత్వం పాలన కింద ఉన్న జిల్లాలు కనుక వీటిని సర్కారు జిల్లాలు అని, ఈ ప్రాంతాన్ని సర్కారు అని కూడా వ్యవహరిస్తారు.ఈ తొమ్మిది జిల్లాలూ 972 కి.మీ. నిడివిగల [[బంగాళాఖాతం|బంగాళాఖాత]] తీరాన్ని ఆనుకొని ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని కోస్తా ప్రాంతం అంటారు. భారతదేశంలో గుజరాత్‌ తరువాత రెండవ పెద్ద తీర రేఖ ఉన్న రాష్ట్రం ఇది. [[గోదావరి]], [[కృష్ణానది|కృష్ణా]], [[పెన్నా]]నదుల సాగరసంగమ స్థానాల్లో ఉన్న ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటిలోను మిక్కిలి సారవంతమైంది. [[వరి]], [[చెరకు]] పంటలకు ప్రసిద్ధి గాంచింది.
 
కోస్తా ప్రజలు, [[1972రాయలసీమ]]లో ప్రజలు 1972లో [[జై ఆంధ్ర ఉద్యమం|జై ఆంధ్ర]] పేరుతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడారు.
 
<!--
"https://te.wikipedia.org/wiki/కోస్తా" నుండి వెలికితీశారు