దశమి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
==పండుగలు==
#దశమి తిథితో ముడిపడి మనకు రెండు పెద్ద పండుగలు ఉన్నాయి. ఒకటి<nowiki/>- జ్యేష్ఠ శుద్ధ దశమి. రెండు- ఆశ్వయుజ శుద్ధ దశమి. మొదటిది దశపాపహర దశమి. రెండవది విజయదశమి. రెండూ కూడా పది రోజుల పర్వాలే. పాడ్యమితో మొదలై దశమితో ముగుస్తాయి.<ref>{{Cite web|url=http://telugupatrika.net/%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%87%e0%b0%b7%e0%b1%8d%e0%b0%a0%e0%b0%ae%e0%b1%88%e0%b0%a8%e0%b0%a6%e0%b0%bf-%e0%b0%9c%e0%b1%87%e0%b0%b7%e0%b1%8d%e0%b0%a0%e0%b1%a6/|title=శ్రేష్ఠమైనది జేష్ఠ౦ – Telugu patrika|language=en-US|access-date=2021-05-31}}</ref>
#[[దసరా|విజయదశమి]]. నవరాత్రి ఉత్సవాలలో చివరి రోజు. ఇది [[ఆశ్వయుజమాసము|ఆశ్వయుజ మాసము]]<nowiki/>లో వచ్చిన దశమి రోజు. విజయమలు లభి౦చే దశమి, విజయ దశమి అని ప్రజల విశ్వాసం.<ref>{{Cite web|url=http://sujanaranjani.siliconandhra.org/%e0%b0%b6%e0%b1%81%e0%b0%ad-%e0%b0%a4%e0%b0%bf%e0%b0%a5%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%b6%e0%b1%81%e0%b0%ad-%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/|title=శుభ తిథులు - శుభ కార్యాలు|date=2017-07-01|website=Silicon Andhra SujanaRanjani|language=en-US|access-date=2021-05-31}}</ref>
#వైశాఖం మాసం బహుళ దశమి రోజున హనుమజ్జయంతిగా జరుపుతారు.
#<nowiki/>హనుమాన్ దీక్ష: తెలుగు రాష్ట్రాల్లో చైత్ర పూర్ణిమ రోజు 41 ర<nowiki/>ోజుల పాటు దీక్షను ప్రారంభిస్తారు. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలోని దశమి తిథి నాడు ఈ దీక్ష విరమిస్తారు.<ref>{{Cite web|url=https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/hanuman-jayanti-2021-date-timings-and-significance-and-pooja-vidhi-details-here-460972.html|title=Hanuman Jayanti 2021: హనుమాన్ జయంతి తిథి, ముహూర్తం... ప్రాముఖ్యత.. పూజా విధానం.. - Hanuman Jayanti 2021 date, timings and significance and pooja vidhi details here|last=Telugu|first=TV9|date=2021-04-27|website=TV9 Telugu|language=te|access-date=2021-05-31}}</ref>
#ధర్మరాజ దశమి లేదా యమ ధర్మరాజ దశమి యమధర్మరాజుకు అంకితం చేయబ<nowiki/>డిన రోజు. ఈ వ్రతాన్ని 10 వ రోజు చైత్ర మాసం శుక్ల పక్షంలో పాటిస్తారు.<ref>{{Cite web|url=https://telugu.oneindia.com/jyotishyam/feature/what-is-meant-by-dharmaraja-dasami-why-do-on-have-to-perform-pooja-to-yama-266268.html|title=ధర్మరాజ దశమి అంటే ఏమిటి..? యమధర్మ రాజుకు ప్రత్యేక పూజలు ఎందుకు చేయాలి..?|last=Charya|first=M. N.|date=2020-04-02|website=https://telugu.oneindia.com|language=te|access-date=2021-05-31}}</ref>
#అన్నవరం శ్రీ వీరవెంకట సత్యన్నారాయణస్వామివారి కళ్యాణ మహోత్స<nowiki/>వములు ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ దశమి నుండి వైశాఖ బహుళ పాడ్యమి వరకు పంచాహ్నికంగా, స్మార్త ఆగమరీతిలో ఆపస్తంబ సూత్రరీత్యా మహావైభవంగా జరుగుతాయి. వీటినే అన్నవరం సత్యదేవుని బ్రహ్మోత్సవాలు అంటారు.<ref>{{Cite web|url=https://tv9telugu.com/tag/annavaram-satyanarayana-swamy-brahmotsavams-start-from-14-may|title=Annavaram Satyanarayana Swamy Brahmotsavams Start from 14 May Latest News in Telugu, Annavaram Satyanarayana Swamy Brahmotsavams Start from 14 May Top Headline, Photos, Videos Online|last=Telugu|first=TV9|website=TV9 Telugu|language=te|access-date=2021-05-31}}</ref>
 
== మూలాలు==
"https://te.wikipedia.org/wiki/దశమి" నుండి వెలికితీశారు