ప్రచండ భైరవి (1985 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

1,616 బైట్లు చేర్చారు ,  11 నెలల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
production_company = [[శివశక్తి ఆర్ట్స్ ]]|
music = [[కె.వి.మహదేవన్]]|
starring = [[నరసింహారావునరసింహరాజు]],<br>[[ప్రభ ]],<br>[[జయమాలిని]]|
}}
 
ప్రచండ భైరవి 1985 జూలై 19న విడుదలైన తెలుగు సినిమా. శివశక్తి ఆర్ట్స్ పతాకంపై కె.మహేంద్ర, కె.ప్రకాష్ రెడ్డి లు నిర్మించిన ఈ సినిమాకు బి.ఆర్.శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. నరసింహారావు[[నరసింహ రాజు|నరసింహరాజు]], [[ప్రభ (నటి)|ప్రభ]], [[జయమాలిని]] లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు [[కె.వి.మహదేవన్|కె.విమహదేవన్]] సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/AAFH|title=Prachanda Bhairavi (1985)|website=Indiancine.ma|access-date=2021-05-31}}</ref>
 
== తారాగణం ==
 
* నరసింహరాజు (సునందుడు),
* ప్రభ,
* జయమాలిని (కళావతి),
* అనురాధ,
* శ్రీలక్ష్మి,
* జయ విజయ,
* సుదర్శన్,
* సిల్క్ స్మిత,
* ఈశ్వర రావు (శివుడు),
* సుమిత్ర ( పార్వతి),
* నగేష్,
* హరిబాబు
* నర్రా వెంకటేశ్వరరావు
* కాశీనాథ్ తాత
* వల్లం నరసింహారావు,
* జయశీల,
* కాకినాడ శ్యామల,
* బిందు మాధవి,
* మాస్టర్ సురేష్
 
== సాంకేతిక వర్గం ==
 
* కథ, సంభాషణలు: పెరాల
* సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
* సంగీతం: కె.వి.మహదేవన్
* ఛాయాగ్రహణం: డబ్ల్యుఆర్ చంద్రు
* ఎడిటింగ్: నాయని మహేశ్వరరావు
* కళ: నాగరాజన్
* కొరియోగ్రఫీ: శివ శంకర్, తార
* నిర్మాతలు: కె.మహేంద్ర, కె. ప్రకాష్ రెడ్డి
* దర్శకుడు: బి.వి.శ్రీనివాస్
 
== మూలాలు ==
1,28,815

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3206604" నుండి వెలికితీశారు