పట్టు (సిల్క్): కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
సిల్క్ అనేది సహజ [[ప్రోటీన్]] దారం. ఈ దారంతో బట్టలు నేస్తారు. ఈ ప్రోటీన్ దారం ముఖ్యంగా పైబ్రోయిన్ తో తయారైనది. ఇది దారం కొన్ని పురుగుల గుడ్లనుండి తయారైన లార్వా నుండి ఉత్పత్తి అవుతుంది. ఈ లార్వా తన చుట్టూ ఒక దారాన్ని అల్లుకుని కకూన్ ను తయారు చేసుకుంటుంది. <ref>{{cite web|url=http://www.thefreedictionary.com/silk|title=Silk|publisher=The Free Dictionary By Farlex|access-date=2012-05-23}}</ref> ముఖ్యంగా [[పట్టు పురుగు]] లార్వాలతో ఏర్పడే సిల్క్ ను ఎక్కువగా వస్త్రాల తయారీకి వాడుతున్నారు. పట్టు దారం మెరిసే రూపం పట్టు దారం త్రిభుజాకార పట్టకం లాంటి నిర్మాణం కారణంగా ఏర్పడుతుంది. పట్టు వస్త్రంలో ఉన్న ఈ పట్టకం లాంటి రూపాలలో వివిధ కోణాల్లో పతనమైన కాంతిని [[వక్రీభవనం]] చెందించడం మూలంగా మెరుపు వస్తుంది. తద్వారా వివిధ రంగులను ఉత్పత్తి చేస్తుంది.
{{Orphan}}
 
{{మూలాలు లేవు}}
పట్టు (సిల్క్) అనేక కీటకాల వల్ల ఉత్పత్తి అవుతుంది. కానీ సాధారణంగా వస్త్ర తయారీకి మాత్ గొంగళి పురుగుల పట్టు మాత్రమే ఉపయోగించబడుతుంది. అణుస్థాయిలో బేధం కలిగించే ఇతర రకాల పట్టు దారాన్ని తయారుచేయడానికి పరిశోధనలు జరిగాయి.<ref name="Sutherland TD, Young JH, Weisman S, Hayashi CY, Merritt DJ 2010 171–88">{{cite journal|vauthors=Sutherland TD, Young JH, Weisman S, Hayashi CY, Merritt DJ|year=2010|title=Insect silk: one name, many materials|journal=[[Annual Review of Entomology]]|volume=55|pages=171–88|doi=10.1146/annurev-ento-112408-085401|pmid=19728833}}</ref> సాధారణంగా పట్టును కీటకాల జీవన చక్రంలోని లార్వా దశలో దాని నుండి ఉత్పత్తి చేసిన దారంతో తయారుచేస్తారు. అదే విధంగా సాలెపురుగులు, రేస్పీ క్రికెట్స్ వంటి కొన్ని కీటకాలు కూడా వాటి జీవన విధానంలో పట్టును తయారుచేస్తాయి.<ref>{{cite journal|vauthors=Walker AA, Weisman S, Church JS, Merritt DJ, Mudie ST, Sutherland TD|year=2012|title=Silk from Crickets: A New Twist on Spinning|journal=PLOS ONE|volume=7|issue=2|pages=e30408|bibcode=2012PLoSO...730408W|doi=10.1371/journal.pone.0030408|pmc=3280245|pmid=22355311}}</ref> సిల్క్ ఉత్పత్తి హెమెనోప్టెరా ( తేనెటీగలు, కందిరీగలు, చీమలు), సిల్వర్ ఫిష్, మైఫైల్స్, థ్రిప్స్, లీఫ్ హోపర్స్, బీటిల్స్, లేస్ వింగ్స్, ప్లీస్, ప్లైస్, మిడ్జెస్ వంటి కీటకాలలో కూడా కనిపిస్తుంది.<ref name="Sutherland TD, Young JH, Weisman S, Hayashi CY, Merritt DJ 2010 171–88" /> ఇతర రకాల ఆర్థ్రోపొడా వర్గానికి చెందిన జీవులు కూడా సిల్క్ ను ఉత్పత్తి చేస్తాయి. ప్రధానంగా [[సాలెపురుగు]]<nowiki/>లు ఉత్పత్తి చేస్తాయి.
'''పట్టు''' లేదా '''సిల్క్''' అనేది [[పట్టు పురుగు]] తయారు చేసుకున్న కోకోన్ అనే పట్టుగూడు నుంచి తయారయ్యే ఒక సహజ పోగు. సిల్క్‌ను తరచుగా [[వస్త్రం]] తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ వస్త్రంను బట్టలు, రగ్గులు, మెత్తలు తయారు చేసుకొనుటకు ఉపయోగిస్తారు ఇంకా ఈ వస్త్రంపై వ్రాయడానికి లేదా చిత్రాలు గీయడానికి ఉపయోగిస్తారు. పట్టుదారాలు చాలా బలంగా ఉంటాయి. గతంలో, పారాచ్యుట్స్ తయారు చేయడానికి పట్టు ఉపయోగించబడింది. చరిత్ర ప్రకారం, సిల్క్‌ను మొదట చైనాలో ఉపయోగించారు, అక్కడ నుండి అన్ని దేశాలకు దాని వాడకం వ్యాప్తి చెందింది. పట్టు ఉత్పత్తి కొరకు పట్టు పురుగులు పెంచు విధానాన్ని పట్టుపరిశ్రమ (సెరికల్చర్) అంటారు. చాలా [[సాలెపురుగు]]లు సహజ పోగులను (నాచ్యులర్ ఫైబర్) తయారు చేస్తాయి దానిని కూడా సిల్క్ అని అంటారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/పట్టు_(సిల్క్)" నుండి వెలికితీశారు