చిడతల అప్పారావు: కూర్పుల మధ్య తేడాలు

పరిచయ సంగ్రహం
ట్యాగు: 2017 source edit
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 13:
 
== నటజీవితం ==
చిడతల అప్పారావు నాటకరంగం నుంచి వచ్చినవాడు. సినిమాల్లో చిన్న చిన్న విషయాలు వేసేవాడు. పారితోషికం ఇంత అంటూ ఏమీ ఉండేది కాదు. నిర్మాతలు తమకు తోచినంత ఇచ్చేవారు. ఈయన కూడా అడిగితే ఉన్న వేషాలు కూడా పోతాయి అనే భయంతో కావలసిన పారితోషికం అడిగేవాడు కాదు. ఈయనతో పాటు [[విశ్వనాథం (నటుడు)|థం]] లాంటి మరికొంతమంది చిన్న హాస్యనటులను [[జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (దర్శకుడు)|జంధ్యాల]] ప్రోత్సహించి అవకాశాలిచ్చాడు.<ref>{{Cite web|url=https://www.sitara.net/animuthyalu/comedians/459|title=నవ్వులు పంచారు... నమ్ముకుని ఉన్నారు!|website=సితార|language=te|access-date=2020-08-06|archive-date=2019-11-18|archive-url=https://web.archive.org/web/20191118051403/http://www.sitara.net/animuthyalu/comedians/459|url-status=dead}}</ref> తర్వాత జంధ్యాల శిష్యుడైన [[ఇ.వి.వి.సత్యనారాయణ|ఇ.వి.వి. సత్యనారాయణ]] కూడా అప్పారావుకు తన సినిమాల్లో అవకాశం కల్పించాడు.
 
అప్పారావు [[పెంకిపిల్ల]] అనే చిత్రంలో మొదటిసారిగా నటించాడు. వేషాల మీదనే ఆధారపడితే జీవనం గడవదని గ్రహించి మేకప్ నేర్చుకుని సహాయకుడిగా వెళ్ళేవాడు. దుస్తుల విభాగంలో కూడా పనిచేసేవాడు.
"https://te.wikipedia.org/wiki/చిడతల_అప్పారావు" నుండి వెలికితీశారు