తెలంగాణ దేవుడు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2021 సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''తెలంగాణ దేవుడు''' 2021లో మ్యాక్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై మహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించగా వడత్యా హరీష్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో శ్రీకాంత్, జిషాన్ ఉస్మాన్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటించాడు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ 18 ఏప్రిల్ 2021న జరిగింది. ఈ సినిమాను ఏప్రిల్ 23న విడుదల చేయబోతున్నట్లుగా నిర్మాత ప్రకటించారు, కానీ కరోనా కారణంగా థియేటర్స్ మూత పడడంతో సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు.
 
==నటీనటులు==
 
==సాంకేతిక నిపుణులు==
 
==మూలాలు==
[[వర్గం:2021 తెలుగు సినిమాలు]]
[[వర్గం:2021 సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/తెలంగాణ_దేవుడు" నుండి వెలికితీశారు