తెలంగాణ దేవుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox film
| name = తెలంగాణ దేవుడు
| image =
| caption =
| director = వడత్యా హరీష్
| producer = మహ్మద్ జాకీర్ ఉస్మాన్
| starring = శ్రీకాంత్<br>జిషాన్ ఉస్మాన్<br>సంగీత<br>బ్రహ్మానందం<br>పోసాని కృష్ణమురళి
| screenplay =వడత్యా హరీష్
| music = నందన్ బొబ్బిలి
| cinematography =
| studio = మ్యాక్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్
| songs =
| released =
| runtime =
| country = {{IND}}
| language = [[తెలుగు]]
| budget =
}}
'''తెలంగాణ దేవుడు''' 2021లో మ్యాక్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై మహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించగా వడత్యా హరీష్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో శ్రీకాంత్, జిషాన్ ఉస్మాన్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటించాడు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ 18 ఏప్రిల్ 2021న జరిగింది. ఈ సినిమాను ఏప్రిల్ 23న విడుదల చేయబోతున్నట్లుగా నిర్మాత ప్రకటించారు, కానీ కరోనా కారణంగా థియేటర్స్ మూత పడడంతో సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు.
 
"https://te.wikipedia.org/wiki/తెలంగాణ_దేవుడు" నుండి వెలికితీశారు