తెలంగాణ దేవుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
| budget =
}}
'''తెలంగాణ దేవుడు''' 2021లో మ్యాక్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై మహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించగా వడత్యా హరీష్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో [[శ్రీకాంత్ (నటుడు)|శ్రీకాంత్]] ,[[సంగీత (నటి)|సంగీత]] , జిషాన్ ఉస్మాన్, [[బ్రహ్మానందం]], [[పోసాని కృష్ణమురళి]] ప్రధాన పాత్రల్లో నటించాడు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ 18 ఏప్రిల్ 2021న జరిగింది. ఈ సినిమాను ఏప్రిల్ 23న విడుదల చేయబోతున్నట్లుగా నిర్మాత ప్రకటించారు, కానీ కరోనా కారణంగా థియేటర్స్ మూత పడడంతో సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు.<ref name="‘తెలంగాణ దేవుడు’ విడుదల వాయిదా">{{cite news |last1=Andhrajyothy |title=‘తెలంగాణ దేవుడు’ విడుదల వాయిదా |url=https://www.andhrajyothy.com/telugunews/telangana-devudu-movie-released-postponed-1921042005173828 |accessdate=1 June 2021 |work=www.andhrajyothy.com |date=20 April 2020 |archiveurl=http://web.archive.org/web/20210601150244/https://www.andhrajyothy.com/telugunews/telangana-devudu-movie-released-postponed-1921042005173828 |archivedate=1 June 2021}}</ref>
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/తెలంగాణ_దేవుడు" నుండి వెలికితీశారు